21
November, 2026

A News 365Times Venture

21
Saturday
November, 2026

A News 365Times Venture

OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?

Date:

OTR: ఉరుములేని పిడుగులా ఆయన సడన్‌గా వచ్చారు…. స్టేట్‌ లీడర్స్‌తో భేటీ అయ్యారు…. రివ్యూ చేశారు…. అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోయారు. ఎప్పుడు జరుగుతాయో తెలియని ఎన్నికల గురించి ఆ బీజేపీ సీనియర్‌ లీడర్‌ ఇప్పుడెందుకు సడన్‌గా రివ్యూ చేశారు? పైకి తెలియకుండా ఆ దశలో కదలికలు ఉన్నాయా? ఆ ఎలక్షన్స్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉందా? ఏవా ఎన్నికలు? తెలంగాణ బీజేపీ గురించి రివ్యూ చేసిన పక్క రాష్ట్ర మంత్రి ఎవరు? ఆశిష్ సెలార్. తెలంగాణ బీజేపీ మున్సిపల్ సెకండ్‌ ఫేజ్‌ ఎన్నికల ఇన్ఛార్జ్‌. అయన మహారాష్ర్ట మంత్రి కూడా. ఈ బీజేపీ సీనియర్ నేత మొన్న బుధవారం రాష్ట్రానికి వచ్చారు. గురువారం వెళ్ళిపోయారు. చకచకా ఎన్నికలకి సంబంధించిన మీటింగ్స్‌లో పాల్గొన్నారు. అంతర్గత భేటీలు కూడా జరిగాయట. పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు కొత్త కార్పొరేషన్స్‌లో ఉన్న 300 డివిజన్స్‌ పార్టీ అధ్యక్షులతో సమావేశం అయ్యారాయన. ఆ సందర్భంగానే కార్పొరేషన్ ఎన్నికల గురించి చర్చించినట్టు తెలిసింది. ఆ సందర్భంగానే… పనిచేసే వారికే టికెట్స్ అని చెప్పారట.

అలాగే…గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా ఆరా తీసినట్టు తెలిసింది. ఓటర్ నమోదు గురించి ఆరా తీయడంతో పాటు… దానికి సంబంధించిన కమిటీ, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర నేతలతో కూడా సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌ జరుగుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదంతా ఒక ఎత్తయితే… అసలు ఉన్నట్టుండి, ఉరుములేని పిడుగులా ఆశిష్ సెలార్ సడన్‌గా ఎందుకు వచ్చారన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీ వర్గాల డౌట్‌. మూడు కార్పొరేషన్ల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెడుతుందో తెలియదు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చి రివ్యూ చేశారంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నాయి బీజేపీ వర్గాలు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా సంకేతాలు ఉన్నాయా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికను కూడా బీజేపీ సీరియస్‌గానే తీసుకుంటోంది. అర్థ బలం, అంగ బలంతో దిగాలని డిసైడ్ అయింది కాబట్టే… ఆశిష్ సెల్లార్ వచ్చారన్నది ఇంకో వెర్షన్‌. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీకి వనరులు సమకూర్చడంలో ఆయనదే కీలక పాత్ర అట. ఇప్పుడు కూడా అమిత్ షా ఆదేశంతోనే అయన రాష్ట్రానికి వచ్చారన్నది కొందరి మాట. ప్లాన్‌లో భాగంగానే… తనకు అప్పగించిన పనిని మొదలు పెట్టారన్న అభిప్రాయం తెంలగాణ బీజేపీలో వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ స్పెషల్‌ ఫోకస్ చేసిందని,అభ్యర్థులు ఎవరైనాసరే… పట్టించుకోకుండా పార్టీ పరంగా ముందు తాను చేయాల్సిన పనులు చేసేందుకే ఆశిష్‌ వచ్చారన్నది తెలంగాణ కాషాయ వర్గాల అంచనా.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన

వన్యప్రాణులు లేదా వాటి గుడ్లు అనుకోకుండా మన ఇంటి పరిసరాల్లోనో, వ్యవసాయ...

Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్‌స్క్రిప్షన్

క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవో (IPO) బిడ్డింగ్ చివరి రోజైన నవంబర్...

Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..

Pakistan Minister: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్తాన్...

Ajit Doval: అజిత్ దోవల్‌‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..

Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మాజీ రీసెర్చ్...