17
May, 2026

A News 365Times Venture

17
Sunday
May, 2026

A News 365Times Venture

NEET paper leak: నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సీరియస్.. ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన..

Date:

NEET paper leak: నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా వివాదమైన సమయంలో, కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)లో భారీ పరిపాలనా మార్పులు చేపట్టింది. ఎన్టీఏలో నలుగురు సీనియర్ అధికారుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీరిలో ఇద్దరిని జాయింట్ సెక్రటరీలుగా, మరో ఇద్దరిని జాయింట్ డైరెక్టర్లుగా నియమించారు. క్యాబినెట్ నియామకాల కమిటీ(ACC) ఆమోదం అనంతరం సిబ్బంది మరియు శిక్షణ విభాగం(DoPT) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

జాయింట్ సెక్రటరీలుగా ఇద్దరు అధికారిణిలను నియమించారు. అనుజా బాపత్ 1998 బ్యాచ్ ఐఎస్ఎస్(ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్) అధికారిణి కాగా, మరొకరు రుచితా విజయ్. ఈమె ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) 2004 బ్యాచ్ అధికారిని. వీరిద్దరిని ఐదేళ్ల పదవీకాలానికి నియమించారు. జాయింట్ డైరెక్టర్లుగా ఆకాష్ జైన్, ఆదిత్య రాజేంద్ర భోజ్‌గడియా నియమితులయ్యారు. ఆకాష్ జైన్ 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి కాగా, ఈయన సర్వీస్ డిసెబంర్ 4, 2029 వరకు ఉంటుంది. ఆదిత్య రాజేంద్ర భోజ్‌గడియ 2013 ఇండియన్ ఆడిల్ అకౌంట్స్ సర్వీస్ అధికారి, ఈయన పదవీ కాలం మే 16, 2028 వరకు ఉంటుంది. ఎన్టీఏలో పారదర్శకత, పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ కోసం ఈ మార్పులు చేపట్టినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..

Chittoor Police: చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన నకిలీ నోట్ల మోసం...

Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..

దేశంలోకి వెండి దిగుమతులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!

తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో పరారీలో ఉన్న నిందితుడు...