2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..

Date:

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:00 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 48.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 96,89,061 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 3 గంటల వరకు 46,54,133 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. కర్నూలు జిల్లాలోని గూడూరు (K) మున్సిపాలిటీలో అత్యధికంగా 73.96% పోలింగ్ నమోదు కాగా, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 73.64% పోలింగ్‌తో ప్రజలు భారీగా తరలివచ్చారు. మరోవైపు విశాఖపట్నం జిల్లాలోని జీవీఎంసీ పరిధిలో అత్యల్పంగా 39.72% మాత్రమే పోలింగ్ నమోదైంది. ప్రధాన నగరాలైన విజయవాడలో 41.80%, గుంటూరు కార్పొరేషన్‌లో 40.99% (ఇప్పటివరకు 2,53,584 మంది ఓటు వేశారు), నెల్లూరులో 40.91%, తిరుపతి నగరంలో 42.12% చొప్పున పోలింగ్ రికార్డయింది. తిరుపతి జిల్లా పుత్తూరులో అత్యధికంగా 64.66 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక ఎన్టీఆర్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కొండపల్లిలో 59.03%, తిరువూరులో 61.25%, నందిగామలో 62.39%, జగ్గయ్యపేటలో 58.25% పోలింగ్ జరిగింది. అలాగే కాకినాడ జిల్లా మున్సిపాలిటీల వారీగా చూస్తే గొల్లప్రోలులో 63.55%, పిఠాపురంలో 63.16%, ఏలే్వరంలో 61.22%, సామర్లకోటలో 58.00%, పెద్దాపురంలో 57.02%, తునిలో 55.95% చొప్పున ఓటింగ్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరి ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటుండగా.. మరికొన్ని నగర ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ శాతం మందకొడిగా సాగింది. సాయంత్రం సమయానికి ఓటింగ్ మరింత పుంజుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!

NASA Swift Telescope: అంతరిక్ష పరిశోధనలో 22 ఏళ్ల పాటు సేవలందించిన...

Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..

హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన...

Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో.. దేశ్...

Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!

Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి...