2
October, 2026

A News 365Times Venture

2
Friday
October, 2026

A News 365Times Venture

Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..

Date:

Mamata Banerjee:  2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని సమర్థిస్తారా? అని మమతా బెనర్జీని ప్రశ్నించిన సమయంలో ఆమె సమాధానాన్ని దాటవేశారు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని, తామంతా ఒకే కుటుంబమని, సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను మమతా ప్రస్తుతానికి సమర్థించడం లేదని అర్థమవుతోంది.

సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని గత పదేళ్లుగా తృణమూల్ అధినేత్రి చెబుతూ వస్తున్నారు. ఈసారి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ గట్టి మద్దతుదారుగా నిలిచారు. ఇదే సమయంలో బద్ధశత్రువు అయిన సీపీఎం పార్టీతో మమతా కలిసేందుకు సిద్ధమయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత ఇండియా కూటమిని యాక్టివ్ చేసే చర్యల్లో మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ బీజేపీ గెలుపుకు సహాయపడిందని ఆమె ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 30న జరిగిన కూటమి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆగ్రహంగా మాట్లాడారు. భేటీ తర్వాత ఆమె మాట్లాడుతూ.. అవసరమైతే తాను డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, అఖిలేష్ యాదవ్ తరుఫున ప్రచారం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!

Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య టెలిఫోన్...

Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..

భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే...

IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..

భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో...

Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానానికి ఘోర ప్రమాదం...