16
October, 2026

A News 365Times Venture

16
Friday
October, 2026

A News 365Times Venture

KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?

Date:

KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. “ఒక్కసారి గర్జిస్తున్న ఈ బాహుబలి పంపులు చూడండి. కేసీఆర్ నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఉన్న 145 మెగావాట్ల పంపులు ఇవి. ప్రపంచంలో ఇంత పెద్ద ఇరిగేషన్ పంపులు మరెక్కడా లేవు. కృష్ణా నది మీదున్న శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది జూలై 29న ఇన్‌ఫ్లోలు ప్రారంభమయ్యాయి. కానీ 76 రోజుల పాటు కుంభకర్ణ నిద్రపోయింది రేవంత్ సర్కారు. అనేకసార్లు బీఆర్ఎస్ నాయకులు ఈ మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తే మేల్కొని మొన్న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో పంపింగ్ ప్రారంభించింది. ఈ సీజన్లో వరద వచ్చినప్పటి నుండి నేటి వరకు పంపింగ్ చేసి ఉంటే సుమారు 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది. అంటే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ కేవలం కేసీఆర్ గారికి పేరు రావద్దు అన్న కుట్రతో ఇక్కడ నీటిని ఎత్తిపోయలేదు రేవంత్ ప్రభుత్వం! ఫలితంగానే ఇవ్వాళ తీవ్రమైన సాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు తెలంగాణ రైతన్నలు.” అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

జూన్ 01, 2026 నుంచి ఈరోజు వరకు 50+ టీఎంసీల గోదావరి నీళ్లను.. 250 టీఎంసీల కృష్ణా నీళ్లను.. దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్ అంటూ కేటీఆర్ ఆరోపించారు. “కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని.. గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు. పాలమూరు – రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు. ఎల్ నినో వస్తున్నదని. ఈ ఏడాది మార్చి నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే.. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను. పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది.” అని మరో పోస్ట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!

Vi: వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫ్యామిలీ...

AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?

AP Alliance Seat Sharing: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి...

YSRCP Candidates List: మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!

YSRCP Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌...