11
August, 2026

A News 365Times Venture

11
Tuesday
August, 2026

A News 365Times Venture

Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!

Date:

Iran War: అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చింది. అమెరికా దాడుల సమయంలో తాము కూల్చిన విమానాల శకలాలను ఇరాన్ ప్రపంచం ముందుంచింది. వీటిలో అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమాన శకలాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలలో విమానం యొక్క ప్రధాన భాగం (ఫ్యూజ్‌లేజ్) , ఏసెస్-II ఎజెక్షన్ సీటు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్‌కు చెందిన హోర్మోస్ డ్రోన్‌ శిథిలాలు కూడా ఉన్నాయి.

ఇరాన్ విడుదల చేసిన ఈ శకలాలను భూగర్భ గదుల్లో ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. F-15Eతో పాటు, MQ-1 ప్రిడేటర్, MQ-9 రీపర్ డ్రోన్‌ల శకలాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. MQ-1 నష్టాలలో అమెరికా సైన్యానికి చెందిన MQ-1C గ్రే ఈగిల్ వేరియంట్ కూడా ఉంది. ఇరాన్ కూల్చివేసినట్లు చెప్పుకుంటున్న F-15E యూకేలోని ఆర్‌ఏఎఫ్ లేకెన్‌హీత్‌లో ఉన్న 48వ ఫైటర్ స్క్వాడ్రన్‌కు చెందినది. లేకెన్‌హీత్ తన వద్ద ఉన్న F-15E స్ట్రైక్ ఈగిల్, F-35A లైట్నింగ్ IIతో సహా, తన వద్ద ఉన్న సగానికి పైగా యుద్ధ విమానాలను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి పంపింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..

Tamil Nadu: సినీ నటి త్రిష మరోసారి తమిళనాడు రాజకీయాల్లో టార్గెట్...

Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..

Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైసీపీ, టీడీపీలు తలపెట్టిన...

Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు

Medical Student Priyanka Case: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో...

AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...