5
September, 2026

A News 365Times Venture

5
Saturday
September, 2026

A News 365Times Venture

Hyderabad: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

Date:

ప్రేమ విఫలమైన ఓ యువకుడు జీవితాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నాడు. తీవ్ర మానసిక సంఘర్షణ తర్వాత ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. అయితే చనిపోయే ముందు ప్రేమ విఫలం కావడానికి గల కారణాలన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఇక చనిపోతున్నట్లుగా చెప్పి మాయమయ్యాడు. అంతే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కాస్త పోలీసులకు చేరింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా జల్లెడ పట్టి యువకుడిని పట్టుకుని ప్రాణాలు కాపాడారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొల్లపాడకల్ గ్రామానికి చెందిన చేపంగి కిషోర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. ఈ సమాచారం కాస్త పోలీసులకు అందింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన సైబర్ క్రైమ్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అధికారులు, సదరు వ్యక్తి హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సెక్టార్ ఎస్సై సైదులు, పెట్రోల్ మొబైల్ సిబ్బంది అప్రమత్తమై ముచ్చర్ల గ్రామ శివారులో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సదరు యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో స్పందించి యువకుడు ఆత్మహత్యకు పాల్పడకుండా కాపాడారు. విచారణలో ప్రేమ విఫలం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయినట్లు చెప్పాడు. మొత్తానికి యువకుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు పోలీసులకు అప్పగించారు. బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI...

West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?

West Bengal: పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ మంత్రి శరదావత్ ముఖర్జీ...

OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?

OTR: ఆ మాజీ మంత్రి బీజేపీ వైపు చూస్తున్నారా..? ఆమె కుటుంబంలో...

OTR: యాక్టివ్ మోడ్​లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?

OTR: గత ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి సైలెంట్‌ అయిన ఆ...