18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..

Date:

Gurugram Techie Couple: హర్యాలోని గురుగ్రామ్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఐటీ ఉద్యోగులైన భార్యభర్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. భార్య ఫర్హానాను హత్య చేసి, భర్త మొహమ్మద్ అస్లాం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనకు ముందు అస్లాం తన యజమానికి ‘‘మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాము’’ అని ఈమెయిల్ పంపించాడు.

కేరళకు చెందిన అస్సాం(30), ఆయన భార్య ఫర్హానాలు గురుగ్రామ్‌లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. మూడు నెలల క్రితం బెంగళూర్ నుంచి గురుగ్రామ్ వచ్చి, M3M మెరీనా రెసిడెన్షియల్ సొసైటీలో అద్దెకు ఉంటున్నారు. బుధవారం భార్య ఫర్హానా పుట్టినరోజు నాడే ఈ సంఘటన జరిగింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ కూడా లభించింది. అస్లాం ఉరి వేసుకున్న స్థితిలో కనిపించగా, ఫర్హానా మృతదేహం నెలపై పడి ఉంది. ఆమె మెడపై గాయాలు ఉన్నాయి. ఫర్హానా దుస్తులపై ‘‘ఐలవ్ యూ’’ అని రాసి ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో ‘‘మేము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నాము’’ అని రాసి ఉంది.

ఘటనా స్థలం నుంచి మూడు ల్యాప్‌లాప్‌లు, రెండు మొబైల్ ఫోన్లు, తాడు, డైరీ, కత్తెర, పెన్ డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితుల్ని కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అస్లాం గతేడాదిన్నరగా డిప్రెషన్‌ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యభర్తల మధ్య విబేధాలు లేవని చెప్పారు. ఈ ఘటనకు పని ఒత్తిడి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..

Air India: సౌదీ అరేబియా-హౌతీ తిరుగుబాటుదారుల ఘర్షణ నేపథ్యంలో ఎయిర్ ఇండియా...

Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్‌ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..

Kiren Rijiju: బంగ్లాదేశ్, ఫ్రాన్స్ దేశాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనల తరహాలోనే...

Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!

Donald Trump: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలు, దహనాలు, లూటీలపై అమెరికా...

Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!

Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు...