18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!

Date:

Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయనను విడుదల చేయాలని శనివారం కోర్టు ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని బాండ్‌పై సంతకాలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో శుక్రవారం సీజేపీ ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లోని నిరసనకారులు చేరుకోవాలని అభిజిత్ దీప్కే కోరారు. అయితే, ఈ మార్చ్ నిర్వహించడానికి ముందే ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత అరెస్ట్ చేశారు.

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద శాంతిభద్రతలకు భంగం కేసులో ఢిల్లీ పోలీసులు దీప్కేను అరెస్టు చేసిన తర్వాత, అతడిని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టు ముందు శనివారం హాజరుపరిచారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో, కస్టడీ నుంచి విడుదల కానున్నారు.

ఇదిలా ఉంటే, శుక్రవారం నిరసనలకు ప్రయత్నించిన వామపక్ష విద్యార్థి సంఘం నేత నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 65 కింద నిర్బంధానికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, బోరా శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు. అయితే, దీప్కే మాత్రం కస్టడీల ఉన్నారు. తాజాగా కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊరట లభించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!

Sri Lanka: శ్రీలంకలో శనివారం భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం...

Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!

Army Major: తోలి ఆర్మీ అధికారులత భార్యలతో సహా నలుగురు మహిళలతో...

Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..

Kiren Rijiju: కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...

Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..

Kiren Rijiju: ‘‘రెజిమ్ ఛేంజ్(ప్రభుత్వ మార్పు)’’కోసం పిలుపునిస్తున్న వారికి కేంద్ర మంత్రి...