15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..

Date:

Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పాత కేసులు వెంబడిస్తున్నాయి. ఆయన మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాడు. 8 ఏళ్ల నాటి కేసులో ఆయనకు కొత్తగా సమన్లు జారీ చేయాలని ఢిల్లీ సాకేత్ కోర్టు ఆదేశించింది. గురుగ్రామ్‌లోని ఆయన ఇంటి చిరునామాలో సమన్లను అందించాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 17న జరుగుతుంది. వికాస్ పాండే అనే వ్యక్తి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ సమన్లు జారీ చేశారు.

ధ్రువ్ రాఠీ న్యాయపరమైన చిక్కుల్లో పడటం ఇదే తొలిసారి కాదు. ఆయనపై ఇతర కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. బీజేపీ నాయకుడు సురేష్ కరమ్షి నఖువా, ధువ్ రాఠీపై సాకేత్ కోర్టులో రూ. 20 లక్షల పరువు నష్టం దావా వేశారు. జూలై 2024లో ధ్రువ్ రాఠీ అప్‌లోడ్ చేసిన ఒక వీడియోలో తనను ‘‘ హింసాత్మక, దూషణాత్మక ట్రోలర్’’ అని పిలిచాడని ఆరోపించాడు. ఈ కేసులో గతంలో కోర్టు సమన్లు జారీ చేసింది. హిందూ దేవీదేవతలపై, సనానత ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ధ్రువ్ రాఠీపై అమిత్ సచ్‌దేవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 196, 299 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్‌..

Jana Sena Party: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాజకీయ...

Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..

రాబోయే పండుగల సీజన్‌లో చక్కెర కృత్రిమ కొరతను నివారించి, వినియోగదారులకు అందుబాటు...

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి న్యాయపరమైన చర్చ మొదలైంది....

Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?

Salary Hike 2026-27: జీతాలు పెరగక చాలా రంగాల్లో ఉద్యోగులు ఇబ్బందులు...