21
April, 2026

A News 365Times Venture

21
Tuesday
April, 2026

A News 365Times Venture

Deepika: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. ‘దువా’ చేతిలో ప్రెగ్నెన్సీ కిట్.. వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్!

Date:

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె – రణ్‌వీర్ సింగ్ తమ అభిమానులకు అదిరిపోయే ‘సండే సర్ ప్రైజ్’ ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో మొదటి సంతానం ‘దువా’కు జన్మనిచ్చిన ఈ జంట, సరిగ్గా ఏడాది తిరగకముందే రెండో చిన్నారి రాకను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీని ఫోటోషూట్‌లతో ప్రకటిస్తారు. కానీ దీపికా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ ఫోటోను షేర్ చేశారు. అందులో వారి ముద్దుల కూతురు దువా తన చేతిలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను పట్టుకుని ఉంది. రణ్‌వీర్, దీపికా ఇద్దరూ తమ కూతురి చేతులను ఆప్యాయంగా పట్టుకుని ఉన్న ఈ విజువల్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ పోస్ట్‌కు కేవలం ‘ఈవిల్ ఐ’ (నజర్) ఎమోజీలను మాత్రమే క్యాప్షన్‌గా ఇచ్చారు.

Also Read : Malayalam- Tollywood: మలయాళ నుండి టాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాల్సింది ఇదేనా..!

ఇక ఈ వార్త బయటకు వచ్చిన నిమిషాల్లోనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సామ్ (సమంత), పరిణీతి చోప్రా వంటి స్టార్స్ హార్ట్ ఎమోజీలతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. దువా ఇప్పుడు ‘పెద్దక్క’ కాబోతుందంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రెండో ప్రెగ్నెన్సీ కారణంగా దీపికా తన కెరీర్ ప్లానింగ్‌లో కొన్ని మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె నాగ అశ్విన్ ‘కల్కి 2’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రాబోతున్న ‘రాకా’ (Raaka) సినిమాలో మాత్రం ఆమె నటించే తీరాలి మరి ఏం అవుతుందో చూదాం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్‌ ఆవేదన..

YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు క్రమంగా తగ్గిపోతుందని...

Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

Novak Djokovic: ప్రపంచ టెన్నిస్ దిగ్గజ ఆటగాల్లో ఒకరైన నోవక్ జకోవిచ్...

Heatwave Alert: ఎండలు దంచేస్తున్నాయి.. డీహైడ్రేషన్‌ను ఇలా ముందుగానే పసిగట్టండి..

Heatwave Alert: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. భారత వాతావరణ శాఖ...

New Shoes Dispute: కొత్త షూస్‌ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన అన్న

New Shoes Dispute: కొత్త షూస్‌ వేసుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య...