7
October, 2026

A News 365Times Venture

7
Wednesday
October, 2026

A News 365Times Venture

Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..

Date:

Congress Protest: ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీలు ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలో ఎన్నికల కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 140 మంది ఎంపీలు పాదయాత్రకు వెళ్తున్న క్రమంలో ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ఇదిలా ఉంటే, దాదాపుగా 9 గంటల నిరసన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇతర ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌‌ను కలిసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రాహుల్ ప్రశ్నించారు. మరోవైపు, తమకు కలిసేందుకు కాంగ్రెస్ సహా ఏ ప్రతిపక్ష పార్టీ నుంచి విన్నపం రాలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషనర్లను కలిసే వరకు నిరసన విరమించేది లేదని భీష్మించుకుని ఆకాశవాణి భవన్ వద్దే నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ ఇతర నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టైన వారిలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ, దీపేందర్ హూడా, పవన్ ఖేరా వంటి నేతలు ఉన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?

ఎస్‌ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా...

WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..

భారత్ , వెస్టిండీస్ మధ్య లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన...

Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!

అక్టోబర్ 7, 2023 మరిచిపోలేని రోజు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలు మరిచిపోలేని...

Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం

Smit Machchhar: ప్లైదుబాయ్ విమానాన్ని ప్రమాదం నుంచి రక్షించి, 180 మంది...