18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

Date:

CM Chandrababu: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మన సంప్రదాయం, సంస్కృతిని శాశ్వతంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మన ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించాలని సూచించారు సీఎం చంద్రబాబు..

విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్‌ 2.0 కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు.. ఈ ఉత్సవాలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపు విజయవాడ ఉత్సవ్‌కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రానున్నారని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరువును ఎదుర్కొనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు రాకూడదని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. ప్రజలందరికీ ఆదాయం, ఆనందం, ఆరోగ్యం కలగాలని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..

CJP Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా...

MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు

MP Mithun Reddy: పుంగనూరులో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో...

Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు

Punganur Clashes: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా పుంగనూరులో...

Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!

Neha Bora: నీట్ పేపర్ లీక్ తర్వాత జంతర్ మంతర్ ఉద్యమం...