18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Chanakya Niti: మీ శత్రువుపై విజయం సాధించడం ఇక చిటికెలో పని! ప్రపంచాన్ని శాసించిన చాణక్యుడి మాస్టర్ ప్లాన్ ఇదే..

Date:

Chanakya Niti: భారతీయ మహా మేధావి, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు అందించిన మార్గదర్శకాలు ఈ ఆధునిక కాలానికి కూడా సరిగ్గా సరిపోతాయి. మనిషి తన జీవితంలో విజయం సాధించాలన్నా, ప్రత్యర్థులపై పైచేయి సాధించాలన్నా కేవలం శారీరక బలం ఒక్కటే ఉంటే సరిపోదని, వివేకం కూడా చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పారు. మీ శత్రువుల కంటే మీరు ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుండటానికి చాణక్య నీతి చెబుతున్న ఆ కీలక విషయాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Almond Protest: బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి.. ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన

మీరు ఏదైనా విజయం సాధించాలనుకున్నా లేదా శత్రువును దెబ్బతీయాలనుకున్నా, మీ ప్లాన్స్‌ అత్యంత రహస్యంగా ఉండాలి. మీ మనసులో ఏముందో, మీ నెక్ట్స్ స్టెప్ ఏంటో మీ శత్రువుకు ఊహకు కూడా అందకూడదు. వ్యూహం బయటపడితే శత్రువు అప్రమత్తమవుతాడు, అదే రహస్యంగా ఉంటే మీరు వారిని సులభంగా చిత్తు చేయవచ్చు. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ప్రత్యర్థిని బలహీనుడిగా భావించడం. శత్రువు చిన్నవాడైనా, పెద్దవాడైనా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అతివిశ్వాసం ఓటమికి దారితీస్తుంది. కాబట్టి ప్రత్యర్థి సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకుండా, నిరంతరం అప్రమత్తంగా ఉండటమే తెలివైన వాడి లక్షణం.

యుద్ధంలోనైనా, వ్యాపారంలోనైనా శత్రువును ఓడించాలంటే ముందుగా మీకు వారి బలహీనతలు, వారి ఆలోచనా తీరుపై ఒక అవగాహన ఉండాలి. వారు ఏ పరిస్థితిలో ఎలా స్పందిస్తారు? వారి నెక్ట్స్ స్టెప్ ఏవిధంగా ఉండే అవకాశం ఉంది, వారి వ్యూహం ఏమై ఉంటుంది? అనే విషయాలను విశ్లేషించగలగాలి. శత్రువు పద్ధతులు మీకు అర్థమైతే, వారిని కట్టడి చేయడం మీకు చాలా సులభం అవుతుంది. మీ శత్రువు ఒక్కసారిగా చాలా తీయగా మాట్లాడుతున్నాడంటే దాని వెనుక ఏదో మర్మం ఉందని గ్రహించాలి. స్నేహపూర్వకంగా నటిస్తూ వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించే వారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలకు మోసపోయి గుడ్డిగా నమ్మితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సమాజంలో శాంతి, న్యాయం, వ్యక్తిగత ఎదుగుదల కోసం చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే, జీవితంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొని విజయతీరాలకు చేరుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు.

READ ALSO: RCB vs DC: “చిన్నస్వామిలో ‘కిల్లర్’ షో.. ఆర్సీబీ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న మిల్లర్.. బెంగళూరుకు షాక్!”

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..

SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్...

Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్

భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం పంజాబ్...

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని,...

Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..

పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ...