2
June, 2026

A News 365Times Venture

2
Tuesday
June, 2026

A News 365Times Venture

BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.!

Date:

BSNL Recharge: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రూ.599 కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

ఈ కొత్త రూ.599 ప్లాన్‌లో మొత్తం 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతి రోజు 3GB హైస్పీడ్ డేటా అందించబడుతుంది. అంటే మొత్తం 70 రోజుల కాలంలో వినియోగదారులు 210GB డేటాను పొందవచ్చు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉంటుంది. అంతేకాకుండా రోజుకు 100 ఉచిత SMSలు అందించబడతాయి. నేషనల్ రోమింగ్ సదుపాయం కూడా ఉచితంగా లభించనుంది. దీంతో సోషల్ మీడియా వినియోగం, OTT వీడియోల వీక్షణ, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి అవసరాలకు ఈ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

రూ.599 ప్లాన్‌తో పాటు తక్కువ ఖర్చుతో సేవలు కోరుకునే కొత్త వినియోగదారుల కోసం BSNL రూ.51 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌కు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 2GB డేటా అందించబడుతుంది. నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా నిలవాలనే లక్ష్యంతో BSNL వరుసగా ఆకర్షణీయమైన ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఎక్కువ వ్యాలిడిటీ, భారీ డేటా ప్రయోజనాలు, సరసమైన ధరలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా నెలకు అధిక మొత్తంలో ఖర్చు చేయకుండా ఎక్కువ డేటా, కాలింగ్ సదుపాయాలు పొందాలనుకునే వారికి రూ.599 ప్లాన్ మంచి ఎంపికగా నిలవనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా...

Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?

Chairman’s Desk: దేశంలో మోడీ వరుసగా మూడోసారి అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగుతున్నారు....

Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సోమవారం...