25
May, 2026

A News 365Times Venture

25
Monday
May, 2026

A News 365Times Venture

Brown Sugar: షుగర్ వ్యాధిగ్రస్తులు తీపికోసం ప్రత్యాయంగా వీటిని వాడితే సరి!

Date:

Brown Sugar: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ముఖ్యంగా స్వీట్లతో చాలా రాజీ పడాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మార్కెట్‌లో ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయి. అదేవిధంగా బ్రౌన్ షుగర్, స్టెవియాలు వైట్ షుగర్‌కు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. అయితే బ్రౌన్ షుగర్, స్టెవియాలలో రెండింటిలో ఏది లాభదాయకంగా ఉంటుందో తెలియక జనాలు అయోమయంలో పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది స్టెవియా, బ్రౌన్ షుగర్ రెండింటినీ ఉపయోగిస్తున్నారు. ప్రజల్లో బ్రౌన్ షుగర్ వాడకం పెరిగింది. ఇది ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధిస్తుందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ముందుగా స్టెవియా, బ్రౌన్ షుగర్ ఏమిటో తెలుసుకుందాం.

Also Read: Virat Kohli: 12 ఏళ్ల తర్వాత బరిలోకి.. అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే!

స్టెవియా అంటే..

స్టెవియా మొక్క ఆకులు దక్షిణ అమెరికా దేశాలలో చాలా సంవత్సరాల నుండి సహజ స్వీటెనర్‌గా ఉపయోగించబడుతున్నాయి. ప్రస్తుతం భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా దీని ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకుంటున్నారు. ఇది సాధారణ చక్కెర కంటే చాలా రెట్లు తియ్యగా ఉంటుంది.

బ్రౌన్ షుగర్ అంటే..

చెరకు రసం నుండి బ్రౌన్ షుగర్ తయారవుతుంది. అయితే అందులో కనిపించే బ్రౌన్ కలర్ బెల్లం కలపడం వల్ల వస్తుంది. కాబట్టి ఇది తెల్ల చక్కెర లాగా ఆరోగ్యానికి హానికరం కాదు. దీని వల్ల ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్ లేదా ఖనిజాలను కలిగి ఉంటాయి.

Also Read: GBS Cases : రాజస్థాన్‌ ను వణికిస్తున్న GBS.. జైపూర్‌లో మరో మూడు కేసులు

బ్రౌన్ షుగర్, స్టెవియా మధ్య ఏది ఆరోగ్యకరమైనది?

వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ స్థానంలో స్టెవియా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. బ్రౌన్ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ 65. కానీ పరిశోధన ప్రకారం స్టెవియా గ్లైసెమిక్ ఇండెక్స్ 0. దీని కారణంగా స్టెవియా తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి నిర్వహించబడుతుంది. బ్రౌన్ షుగర్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య పెరుగుతుంది.

అంతేకాకుండా డయాబెటిక్ రోగులకు స్టెవియా వినియోగం హానికరం కాదు. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. స్టెవియా వాడకం రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయి, రక్తపోటు ఇంకా బరువు నిర్వహణపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. బరువు తగ్గే వారికి కూడా ఇది స్వీట్లకు మంచి ప్రత్యామ్నాయం. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా వాడాల్సి వచ్చినప్పుడు వాటి గురించి డాక్టర్లను సంప్రదించి వాడడం మంచిది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pawan Kalyan: అమిత్ షాతో అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడతాను

వైసీపీ నాయకుడు గురించి అమిత్ షా దగ్గర ఏమీ మాట్లాడలేదని.. అయినా...

Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్...

Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ

క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించడం ఒక ఎత్తైతే, వాటిని తిరగరాయడం మరో...

Nara Lokesh: మహానాడుపై క్లస్టర్‌ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం

Nara Lokesh: క్లస్టర్ స్థాయిలో మహానాడు విజయవంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని...