27
October, 2026

A News 365Times Venture

27
Tuesday
October, 2026

A News 365Times Venture

Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..

Date:

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత టీ20 జట్టులోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భువి ఆడారు. అయితే ఈ రీఎంట్రీలో ఎనిమిది ఓవర్లలో 99 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకోగలిగారు. మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, భువనేశ్వర్ ప్రదర్శనపై స్పందించారు. భువనేశ్వర్ తిరిగి జట్టులోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని, ఐపీఎల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపారు.

అయితే నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడటం అంత సులభం కాదని మోర్కెల్ చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో చిన్న తప్పులు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. పైగా ప్రాక్టీస్ చేయడానికి తక్కువ సమయం దొరకడం కూడా ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. భువనేశ్వర్ వద్ద తగినంత అనుభవం, నైపుణ్యం ఉన్నాయని, ఆయనపై ఉన్న ఒత్తిడిని, ఇతరుల అంచనాలను పక్కన పెట్టి తన సహజసిద్ధమైన ఆటను మాత్రమే ఆడాలని సూచించారు. ప్రశాంతంగా ఉంటూ క్రమంగా తన లయను అందుకోవాలని, బయటి విమర్శలను పట్టించుకోవద్దని కోరారు.

మరోవైపు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిపత్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుతమైన రన్ ఛేజింగ్ చేసి విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. వెల్లింగ్టన్‌లో వీచే తీవ్రమైన ఈదురు గాలులు బౌలర్లకు, బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారతాయని మోర్కెల్ పేర్కొన్నారు. ఈ గాలులను తట్టుకుని క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తేనే విజయం సాధ్యమవుతుందని అన్నారు. అక్టోబర్ 27న జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్

Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ వైపు అర్నబ్‌ తుఫాన దూసుకొస్తున్న సమయంలో...

Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..

Retired IPS Officer Wife Murder Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన...

Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!

Murmura Recipe: మరమరాలకు ప్రత్యేక స్థానం ఉంది.. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా.....

Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్‌.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!

Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్‌’ తుఫాన్‌ తీవ్రరూపం దాల్చే...