17
August, 2026

A News 365Times Venture

17
Monday
August, 2026

A News 365Times Venture

Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం

Date:

Ashish Banerjee Death: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నాయకుడు ఆశిష్ బెనర్జీ ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీర్భుమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్ నగరంలో ఉన్న ఆయన నివాసానికి అనుకొని ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆశిష్ బెనర్జీ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా సేవలు అందించారు. రాంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి ధ్రువ సాహా చేతిలో పరాజయం పాలయ్యారు. రాంపూర్‌హాట్‌లోని హట్టాలాపారా ప్రాంతంలో నివసించే ఆశిష్ బెనర్జీ మృతదేహం పార్టీ ఆఫీసులో వేలాడుతూ లభ్యమైందన్న వార్త వ్యాపించడంతో, ఆ కార్యాలయం బయట పెద్ద ఎత్తున మద్దతుదారులు, స్థానికులు గుమిగూడారు. ఏళ్ల క్రితం మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన బెంగాల్ విద్యాశాఖ మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు

FDA Notice: పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో...

PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..

Vajpayee Death Anniversary: భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన అజాతశత్రువు,...

Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) హత్య కేసు దర్యాప్తు...

Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడి...