26
October, 2026

A News 365Times Venture

26
Monday
October, 2026

A News 365Times Venture

Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు

Date:

Arnab Cyclone Alert: తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్‌ కొనసాగుతోంది.. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.. దీంతో, ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేస్తోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు.

ఈ నేపథ్యంలో APCPDCL సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ కారణంగా భారీ గాలులు వీచి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు సర్కిల్, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. తుపాను సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు APCPDCL సీఎండీ పి. పుల్లారెడ్డి..

కాగా, తుఫాన్‌ నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అన్నీ పాఠశాలకు సెలవులు ప్రకటించారు అధికారులు.. తుఫాన్‌ తీరం దగ్గరకు వచ్చే కొద్ది దాని తీవ్రత కనిపిస్తుందని చెబుతున్నారు.. దీంతో.. రేపు, ఎల్లుండి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు నేపథ్యంలో విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని సూచిస్తున్నారు..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!

Mallikarjun Kharge: బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...

Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?

Viral Video: సోషల్ మీడియాలో ఓ నవజాత శిశువుకు సంబంధించిన వీడియో...

Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!

Bengaluru IT Jobs: కర్ణాటకలో స్థానిక కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలకు దూరంగా...