28
October, 2026

A News 365Times Venture

28
Wednesday
October, 2026

A News 365Times Venture

Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్

Date:

Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ వైపు అర్నబ్‌ తుఫాన దూసుకొస్తున్న సమయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం అవుతోంది.. ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటుంది.. మరోవైపు.. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో అర్నబ్ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరం వెంబడి భద్రతా చర్యలను ముమ్మరం చేసి, పర్యాటకులు బీచ్‌కు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

అంతర్వేది బీచ్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, పర్యాటకుల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు. బీచ్‌ పరిసరాల్లో మెరైన్ పోలీసులు కాపలా కాస్తూ అక్కడికి వచ్చే పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు. తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో తీర ప్రాంత యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు, తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేట బోట్లు అంతర్వేది మినీ ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుకున్నాయి. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిన అధికారులు, ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!

Arnab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో...

Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..

Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు అర్నబ్‌ తుఫాన్‌ దూసుకొస్తుంది.....

Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత...

Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..

Retired IPS Officer Wife Murder Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన...