17
October, 2026

A News 365Times Venture

17
Saturday
October, 2026

A News 365Times Venture

AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ

Date:

AP Government Employees Holiday: ఓవైపు స్థానిక ఎన్నికలు.. మరోవైపు.. దసరా పండుగ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సోమవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా శని, ఆదివారాలు సెలవులు రావడంతో సోమవారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, మంగళవారం దసరా సెలవు ఉండటంతో సోమవారం సెలవును కలుపుకొని ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ సెలవు ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది.

సోమవారం సెలవుకు బదులుగా వచ్చే నెల నవంబర్ 14వ తేదీ రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఉద్యోగులు ప్రకటించిన ప్రత్యామ్నాయ పని దినాన్ని దృష్టిలో ఉంచుకొని తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. వరుస సెలవులతో పండుగను కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు

Punganur Clashes: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా పుంగనూరులో...

Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!

Neha Bora: నీట్ పేపర్ లీక్ తర్వాత జంతర్ మంతర్ ఉద్యమం...

Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు...

OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!

OTR: త్వరలోనే తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి....