18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

AP DGP: ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు.. వారిని మాత్రం విదిలి పెట్టం..

Date:

డీజీపీగా అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకి హరీష్ కుమార్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెబుతున్న 2047 విజన్‌ అమలుకు రాష్ట్ర శాంతి భద్రతలు కీలకమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తన హయంలో కూడా అవి కొనసాగుతాయని స్పష్టం చేశారు. టీం వర్క్ తోనే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేస్తాం.. ఏఐ టెక్నాలజీతో మరింత వేగంగా కేసుల పురోగతి చేపడతామని తెలిపారు.

READ MORE: IND vs ENG 4th T20: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

భూ కబ్జాలు, ఆర్గనైజ్డ్ క్రైం చేసే వారిని వదిలి పెట్టమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.”గ్రే హౌండ్స్, పోలీసుల మౌలిక సౌకర్యాలు కల్పన, పోలిసుల సంక్షేమం, అప్పా ఏర్పాటుపై పని చేస్తాం. డయల్ 100 వంటి సేవలు రెస్పాన్స్ టైం మరింత వేగవంతం చేస్తాం. సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా కఠినంగా ఉంటాం. సైబర్ నేరాల నియంత్రణ కోసం 200 మంది సైబర్ కమెండోలను తయారు చేస్తున్నాం.” అని తెలిపారు.

READ MORE: CM Revanth Reddy : అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే

ప్రస్తుతం దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ నడుస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం...

The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..

నాచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో...

OTR : తాట తీస్తా.. ఎమ్మెల్యే వార్నింగ్! రంపచోడవరం టీడీపీలో కాక!

  రేయ్‌… తాట తీస్తా….! మీరు పిచ్చి వేషాలేస్తుంటే…. నేను చూస్తూ కూర్చోవాలా?...

Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..

భారత యువ సంచలనం అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20...