13
June, 2026

A News 365Times Venture

13
Saturday
June, 2026

A News 365Times Venture

Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!

Date:

హ్యాపీ రీ Allu Arjun Happy: దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ముఖ్యంగా కేరళ (మల్లూవుడ్) ప్రేక్షకులతో ఆయనకు ఉన్న బంధం ఈనాటిది కాదు. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ‘ఆర్య’, ‘హ్యాపీ’, ‘బన్నీ’, ‘దేశముదురు’ వంటి చిత్రాల మలయాళ డబ్బింగ్ వెర్షన్లతోనే బన్నీ అక్కడ ఒక సెన్సేషన్. తాజాగా కేరళలో రీ-రిలీజ్ అయిన ‘హ్యాపీ’ (మలయాళంలో ‘హ్యాపీ బీ హ్యాపీ’) అక్కడ సృష్టించిన ప్రభంజనం చూస్తే.. అల్లు అర్జున్ క్రేజ్ కేవలం ‘పుష్ప’ ఫ్రాంచైజీ వల్ల వచ్చింది కాదని, రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో పాతుకుపోయిన అభిమాన సామ్రాజ్యం అని మరోసారి నిరూపితమైంది.

ఒక పరభాషా నటుడి పాత డబ్బింగ్ సినిమా రీ-రిలీజ్ అయితే థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం, అదీ 19 ఏళ్ల క్రితం నాటి చిత్రానికి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ‘హ్యాపీ’ రీ-రిలీజ్ సందర్భంగా కేరళలోని థియేటర్లు పెళ్లి పందిళ్లను తలపించాయి. తెలుగు రాష్ట్రాల్లో లానే స్క్రీన్ ముందు ఫ్యాన్స్ చేసిన డ్యాన్సులు, హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ మార్క్ కామిక్ టైమింగ్, మేనరిజమ్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు మలయాళీలు థియేటర్లలో ఈలలు, గోలలతో హోరెత్తించారు.

అంతేకాక ఒకప్పుడు టీవీల్లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన తరం, ఇప్పుడు థియేటర్లలో ఆ జ్ఞాపకాలను మళ్లీ సెలబ్రేట్ చేసుకుంది అని అంటున్నారు. నిజానికి ఈ రోజు మాలీవుడ్‌లో రాణిస్తున్న ఎంతో మంది యువ హీరోలు, టెక్నీషియన్లు తాము చిన్నప్పుడు అల్లు అర్జున్ డ్యాన్సులు, స్టైల్, యాక్షన్ సీన్లు చూసి ఇన్స్పైర్ అయ్యామని బహిరంగంగానే చెబుతుంటారు. కేరళలోని ఒక తరానికి యాక్టింగ్, స్క్రీన్ చరిష్మా విషయంలో బన్నీ సినిమాలు ఒక బెంచ్‌ మార్క్‌ గా నిలిచాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం

ఏపీఎల్ 2026 సీజన్-5లో తుంగభద్ర వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది....

Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా...