30
June, 2026

A News 365Times Venture

30
Tuesday
June, 2026

A News 365Times Venture

Akkineni Akhil : తాత కాబోతున్న ‘అక్కినేని అఖిల్’..

Date:

అక్కినేని అఖిల్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఏజెంట్ డిజాస్టర్ తో లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో పక్కా మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ సన్నివేశాల్లో అఖిల్ 50 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

Also Read : Ajith Kumar : అజిత్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమా..

ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌లో భాగంగా వచ్చే ఈ లుక్ కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయినట్లు టాక్. సినిమాలో దాదాపు నాలుగు నిమిషాల పాటు అఖిల్ ఈ వృద్ధుడి పాత్రలో కనిపిస్తారట. ఆ కొద్దిసేపైనా అఖిల్ నటన మరియు మేకోవర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. రాయలసీమ యాసలో అఖిల్ చెప్పే డైలాగులు, ఈ కొత్త లుక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. షూటింగ్ చక చక ఫినిష్ చేసి మే 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..

LA 2028 Olympics: ఒలింపిక్స్ వేదికపై భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ పోరును చూడాలనుకునే...

IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..

ఐర్లాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్‌తో...

Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..

ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి అనంతరం భారత మహిళల జట్టు...