18
November, 2026

A News 365Times Venture

18
Wednesday
November, 2026

A News 365Times Venture

Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..

Date:

Akhilesh Ayodhya Visit: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అయోధ్యలోని రామమందిర దర్శనానికి వెళ్తుడటం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 12న ఆయన శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. అయితే, దీనిపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు శతాబ్దాల పాటు ముస్లింలు ప్రార్థనలు చేసిన ప్రదేశానికి అఖిలేష్ వెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు. మసీదులు, మదర్సాలు కూల్చివేసన ప్రాంతాలను సందర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తన కొత్త రాజకీయ కూటమి ‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 జనవరిలో ఆలయ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత అఖిలేష్ అయోధ్య పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి. సమాజ్‌వాదీ పార్టీ ‘‘PDA’’ నినాదంపై ఓవైసీ విమర్శలు గుప్పించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను కలిపి రాజకీయంగా సమీకరించేందుకు ఎస్పీ PDA (పిచ్డే, దళిత్, అల్పసంఖ్యక్) అనే నినాదాన్ని ఉపయోగిస్తోంది. దీని గురించి ఓవైసీ ప్రస్తావిస్తూ.. పీడీఏ అంటే ‘‘ పలట్ దియా అఖిలేష్’’ అని అన్నారు.

2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను ఓవైసీ ప్రస్తావించారు. అప్పట్లో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలివేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఎస్పీకి 47 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారు ముస్లిం కోసం ఏం చేయలేదని ఆరోపించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ...

Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..

హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ వేదికగా పరిచయాలు పెంచుకుని, మత్తుమందు ఇచ్చి...

AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల...

INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!

INDIA Bloc: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై...