8
September, 2026

A News 365Times Venture

8
Tuesday
September, 2026

A News 365Times Venture

Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..

Date:

Abhijeet Dipke Controversy:  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్త CEO రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు సంబంధించినదిగా పేర్కొంటూ వైరల్ అవుతున్న వీడియోను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కే ఎక్స్‌లో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు అభిజిత్ దీప్కేపై విమర్శలు చేయడంతో పాటు ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఆ వీడియో జితేంద్ర మిశ్రాది కాదని తేలింది. ఆ వీడియో డిలీట్ కావడంతో దీప్కే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దీప్కే కోట్ చేస్తూ షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి తలపై గ్లాస్ పెట్టుకుని, యానిమల్ సినిమాలో బాబీ డియోల్  ‘‘జమాల్ కుడు’’ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అయితే, ఆ డ్యాన్స్ చేసిన వ్యక్తిని జితేంద్ర మిశ్రాగా పేర్కొంటూ అభిజిత్ దీప్కే వీడియో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘‘ ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఏం చేసినా తప్పు లేదని, అయితే అదే వ్యక్తి రామ్ మందిర్ ట్రస్ట్ CEO కాకపోయి ఉంటే ‘ధర్మ కాంట్రాక్టర్లు’ ఎలా స్పందించేవారు’’ అని ప్రశ్నించారు.

తీవ్ర విమర్శలు రావడంతో దీనిపై వివరణ ఇచ్చారు.  వీడియోలో ఉన్న వ్యక్తి జితేంద్ర మిశ్రా కాదని తనకు తెలియజేశారని చెప్పారు. తాను పోస్టు చేయడం వెనక ఉద్దేశం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించడం కాదని, ఒకే విషయాన్ని వ్యక్తిని బట్టి భిన్నంగా చూసే వారిని ప్రశ్నించడమే అని అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sumanth Prabhas: ప్రభాస్‌ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!

Sumanth Prabhas: టాలీవుడ్‌లో అలరిస్తున్న యువ నటుడు సుమంత్ ప్రభాస్, ‘రోమాంచకం’...

New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్‌లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..

చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హువావే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో...

CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!

CM Revanth Reddy: శాసనసభలో బీజేపీ సభ్యుల తీరుపై సీఎం రేవంత్‌...

Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం

Iran-Israel War: ఇజ్రాయిల్‌పై భారీ దాడికి ఇరాన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది....