4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

AUS vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే హిస్టరీ.. ఆస్ట్రేలియా సంచలన విజయం

Date:

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఆసీస్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి.. ఆసీస్ సూపర్ విక్టరీ సాధించింది. ఇంగ్లండ్‌పై ఆసీస్ 5 వికెట్ల తేడాతో 47.3 ఓవర్లలోనే గెలుపొందింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో జోస్ ఇంగ్లిస్ సెంచరీతో (120 *) అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 88 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. చివరలో మ్యాక్స్‌వెల్ (32*) కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో జట్టుకు విజయాన్ని అందించారు. ఆసీస్ బ్యాటింగ్‌లో మాథ్యూ షార్ట్ (63) , అలెక్స్ కేరీ (69) హాఫ్ సెంచరీలతో రాణించారు. మార్నస్ లబుషేన్ (47) పరుగులు చేశారు. ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేసినప్పటికీ ఆస్ట్రేలియా అలవోకగా విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో మార్క్ ఉడ్, జోఫ్రా ఆర్చర్, కార్సే, ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు.

Read Also: Off The Record: అధికారంలో ఉన్నప్పుడు లైట్..! ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌కు వాళ్లే దేవుళ్లా..?

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెన్ డకెట్ సెంచరీ (165) పరుగులు చేశాడు. ఆ తర్వాత జో రూట్ (68) పరుగులతో పర్వాలేదనిపించాడు. జోస్ బట్లర్ (23), జోఫ్రా ఆర్చర్ (21), జామీ స్మిత్ (15), లివింగ్ స్టోన్ (14), ఫిల్ సాల్ట్ (10) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో బెన్ ద్వార్షుయిస్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆడం జంపా, లబుషేన్ తలో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్ కు ఒక వికెట్ దక్కింది.

Read Also: CM Revanth Reddy: జూబ్లీహిల్స్ నివాసంలో విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులతో సీఎం సమీక్ష..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

West Bengal Results 2026: బెంగాల్‌లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..

West Bengal Election Results: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు అడుగడుగున...

Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

Election Results 2026: నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం...

Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..

Assembly Elections Results 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి...

SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్...