8
July, 2026

A News 365Times Venture

8
Wednesday
July, 2026

A News 365Times Venture

6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!

Date:

vivo T5 Lite 5G: వివో (vivo) భారత మార్కెట్లో తన కొత్త vivo T5 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది వచ్చిన vivo T4 Lite 5Gకు సక్సెసర్‌గా ఈ కొత్త స్మార్ట్ఫోన్ ను మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో భారీ బ్యాటరీతో పాటు పలు కీలక అప్‌గ్రేడ్‌లను ధృవీకరించింది.

6500mAh భారీ బ్యాటరీ:

vivo T5 Lite 5Gలో ప్రధానంగా చెప్పుకోవాలిసింది 6500mAh భారీ బ్యాటరీ. గత మోడల్‌లో 6000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండగా.. ఈసారి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ వేగంగా ఛార్జ్ అవ్వడమే కాకుండా, ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్స్:

లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. అలాగే 6.74 అంగుళాల LCD డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌ను కూడా గత మోడల్ మాదిరిగానే అందించనున్నట్లు సమాచారం. ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ కు IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను అందించే అవకాశం ఉంది. గత మోడల్‌లో IP64 రేటింగ్ ఉండగా.. కొత్త ఫోన్‌లో మరింత మెరుగైన రక్షణ లభించనుంది. టీజర్‌లో ఫోన్ వెనుక భాగంలో వెర్టికల్ కెమెరా మాడ్యూల్‌తో పాటు పైభాగంలో వెంట్స్ కూడా కనిపించాయి.

ఎప్పుడు లాంచ్?

vivo T5 Lite 5G ఈ నెలలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ త్వరలో ప్రకటించనుంది. విడుదల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!

Kodali Nani: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి...

Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?

Harish Rao: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి...

TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!

TGPSC Recruitment: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు...

POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు

POK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు...