15
July, 2026

A News 365Times Venture

15
Wednesday
July, 2026

A News 365Times Venture

12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!

Date:

HUAWEI MatePad Air (2026): హువావే (HUAWEI) నుండి కొత్తగా MatePad Air (2026) ట్యాబ్లెట్‌ను గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్‌లో 12-అంగుళాల 2.8K OLED PaperMatte డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, కొత్త Kirin T93C ప్రాసెసర్, 10100mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. ముఖ్యంగా గత మోడల్‌లో ఉన్న LCD డిస్‌ప్లే స్థానంలో OLED ప్యానెల్‌ను అందించడం ఈ ట్యాబ్లెట్‌కు ప్రధాన అప్‌గ్రేడ్‌.

HUAWEI MatePad Air (2026)లో 12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, P3 వైడ్ కలర్ గామట్, 1200 నిట్స్ HDR పీక్ బ్రైట్‌నెస్, 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. కేవలం 4.6mm అల్ట్రా-స్లిమ్ బెజెల్స్తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే PaperMatte కోటింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌కు కొత్త Kirin T93C ప్రాసెసర్ను అమర్చారు. 8GB లేదా 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. HarmonyOS 4.3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డివైస్‌లో 6 స్పీకర్లు ఉండటంతో మెరుగైన ఆడియో అనుభవం లభిస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం 50MP రియర్ కెమెరాను కొనసాగించగా.. వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అప్‌గ్రేడ్ చేశారు. దీంతో వీడియో కాన్ఫరెన్సింగ్, కంటెంట్ క్రియేషన్‌కు ఈ ట్యాబ్లెట్ మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ఇందులో10100mAh భారీ బ్యాటరీను అందించారు. దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఈ ట్యాబ్లెట్ కేవలం 5.2mm మందం, 509 గ్రాముల బరువుతో స్లిమ్, తేలికైన డిజైన్‌లో వస్తుంది.

ఈ ట్యాబ్లెట్‌లో Wi-Fi 7, Bluetooth 5.2, USB Type-C (USB 3.1 Gen1), LDAC, AAC ఆడియో సపోర్ట్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా Huawei స్మార్ట్ మాగ్నెటిక్ కీబోర్డు, M-పెన్సిల్ ప్రో యాక్సెసరీలకు కూడా సపోర్ట్ అందించారు. ప్రస్తుతం లైట్ బ్లూ, చెర్రీ బ్లోసమ్ పింక్, ప్యూర్ వైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. యూరప్‌లో ఈ ట్యాబ్లెట్‌కు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 1 నుంచి షిప్పింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్‌లో విడుదలపై హువావే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక వీటి ధర విషయానికి వస్తే..

* 8GB + 256GB (స్టాండర్డ్ వెర్షన్ + కీబోర్డ్) – 849 యూరోలు (రూ.93,065)
* 8GB + 256GB PaperMatte Edition – 899 యూరోలు (రూ.98,550) – కీబోర్డ్ లేదా M-Pencil Proతో
* 12GB + 256GB – 999 యూరోలు (రూ.1,09,510) – కీబోర్డ్‌తో.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!

HMDA Chief Engineer Asset: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)...

YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!

భీమవరంలో ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌...

Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?

Abhishek Sharma: భారత క్రికెట్‌లో సెన్సేషన్‌గా మారుతున్న యువ ఆల్‌రౌండర్ అభిషేక్...

Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!

Virat Kohli: టీ20 సిరీస్‌లో ఊహించని ఫలితాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు...