16
April, 2026

A News 365Times Venture

16
Thursday
April, 2026

A News 365Times Venture

ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

Date:

Rishabh Pant Injury and Viral Entry Style: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 15) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, LSG తొలుత బ్యాటింగ్‌కు దిగింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది.

RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి LSGను ఒత్తిడిలోకి నెట్టారు. ప్రారంభంలోనే తక్కువ స్కోరుకు పరిమితం చేస్తూ మ్యాచ్‌పై పట్టు సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రధాన చర్చాంశం రిషభ్ పంత్ గాయం. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్, జోష్ హాజల్ వుడ్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మొదటి బంతిని మిస్ జడ్జ్ చేయగా, రెండో బంతి అతని పొట్టకు తగిలింది. మూడో బంతి ఎల్బోకు బలంగా తగలడంతో తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించగా.. చివరికి జట్టు అతన్ని ‘రిటైర్డ్ హర్ట్’గా పెవిలియన్‌కు పంపించింది. దీనితో పంత్ ఖాతా తెరవకుండానే మైదానం వీడాడు.

ఇదిలా ఉంటే, మరోవైపు పంత్ మైదానంలోకి వచ్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా అడ్వర్టైజింగ్ బోర్డ్‌ పై నుంచి దూకుతూ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ స్టైల్‌ను మిల్లర్ 2015 వరల్డ్ కప్ సమయంలో ప్రదర్శించగా, ఇప్పుడు పంత్ అదే తరహాలో చేయడంతో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

Vaibhav Sooryavanshi అంతర్జాతీయ అరంగేట్రం.. ఆ స్టార్ ఆటగాళ్ల టీ20 స్థానం ప్రమాదంలో..?

పంత్ గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జట్టుకు కీలకమైన ఈ ఆటగాడిని సీజన్ ఆరంభంలోనే కోల్పోవడం LSGకు పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది. పంత్ ను స్కాన్‌ లకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభ దశలోనే ఈ గాయం LSGకు ఆందోళన కలిగిస్తోంది



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్‌ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో...

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య

Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు...

Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య వార్ నేపధ్యంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్...

US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో...