10
March, 2026

A News 365Times Venture

10
Tuesday
March, 2026

A News 365Times Venture

రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

Date:

POCO C85x 5G launch: భారత మార్కెట్లో పోకో (POCO) కొత్త 5G స్మార్ట్‌ఫోన్ POCO C85x 5Gను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో గతేడాది విడుదలైన POCO C85కు కొనసాగింపుగా వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా ఇది TÜV Rheinland లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఫోన్ Unisoc T8300 (6nm) ఆక్టా కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. అలాగే గ్రాఫిక్స్ కోసం Arm Mali-G57 MC2 GPUను అందించారు. ఇందులో 4GB LPDDR4X ర్యామ్ ఉండగా.. స్టోరేజ్ పరంగా 64GB అండ్ 128GB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రోSD కార్డ్ ద్వారా దీనిని 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOSపై పనిచేస్తుంది. కెమెరా విభాగంలో 32MP ప్రధాన కెమెరాతో పాటు సెకండరీ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్, 3.5mm ఆడియో జాక్, FM రేడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో 6300mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తూ.. 1000 చార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా బ్యాటరీ ఆరోగ్యం 80% వరకు నిలుస్తుంది. అలాగే 7.5W రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండడం విశేషం.

Kuldeep Yadav Marriage Date: ముహూర్తం ఫిక్స్.. పెళ్లిపీటలెక్కనున్న కుల్దీప్ యాదవ్, పెళ్లి కూతురు ఎవరంటే?

ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్, గ్రీన్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ.10,999 కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.11,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 14 నుంచి ఫ్లిప్కార్ట్ లో అమ్మకలకు అందుబాటులోకి రానుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nabha Natesh : నభా అందాల వేడికి వడదెబ్బ తగిలేలా ఉందిగా

Hc9qn6ybiaa F1u Hc9qn5qa8aa9pnn Hc9qmwjb0aaen1m Hc9qmwfagaas 2e Hbbzkzjbsaadsxh Hbbzkpbagaa9s4g Hbbzkemboaab4m7 Source link

Lavanya Tripathi : మెగా కోడ‌లికి త‌ప్ప‌ని సోషల్ మీడియా వేధింపులు..

యంగ్ హీరో వరుణ్ తేజ్ భార్య, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి...

Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!

Mamidalapalli: భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ భార్య. వృద్దాప్యంలో...

Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

Off The Record: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తనకంటూ ఒక...