20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

Yash : బాలీవుడ్ ‘రామాయణ్’ షూటింగ్ పై తాజా అప్ డేట్.. !

Date:

బాలీవుడ్ నుంచి రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా, టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. కాగా మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని టాక్. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా భాగం కాబోతున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతున్న ఈ మూవీపై అన్ని వర్గాల్లో ఆసక్తి ఉంది. ఇక ఈ చిత్రంలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read : Nara Lokesh : ‘పుష్ప’ మూవీ పై నారా లోకేష్ కామెంట్స్ వైరల్..

అయితే తాజా సమాచారం ప్రకారం ముంబైలో ఈ మూవీకి సంబంధించి ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు తెలిస్తుంది. అది కూడా యష్ ఇంకా రణబీర్ కపూర్ లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారట. ఇక తదుపరి షెడ్యూల్‌ వచ్చే వారం నుంచి ముంబైలోనే స్టార్ట్ చేయనున్నారట. ఆ షెడ్యూల్‌లో యష్ తో పాటు ప్రధాన తారాగణంపై యుద్ధ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది. రామాయణం మీద సినిమా అంటే సవాల్ తో కూడుకుంది. ఎందుకంటే ఇప్పటికే రామాయణం మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘ఆదిపురుష్’ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓం రౌత్ . అతను రామాయణం చూపించిన విధానం ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. అందుకే ఇలాంటి చిత్రాలు ఎంచుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి నితేష్ తివారీ ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sri Lanka Refuses US Military Aircraft Landing: అమెరికా యుద్ధ విమానాలు దిగేందుకు నో చెప్పిన శ్రీలంక..

Sri Lanka Refuses US Military Aircraft Landing: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ...

Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా...

Redmi 15A 5G: 6300mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలతో.. రెడ్‌మీ 15A 5G రిలీజ్ డేట్ ఫిక్స్

షియోమీ సబ్-బ్రాండ్ అయిన రెడ్‌మీ, రెడ్‌మీ 15 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను...

S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

S.S.Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తన కెరీర్‌లో ఎందరో దర్శకులతో...