12
April, 2026

A News 365Times Venture

12
Sunday
April, 2026

A News 365Times Venture

Wife Kills Husband: ఇలా తయారయ్యారేంటే.. ప్రియుడితో కలిసి భర్త హత్య..

Date:

Wife Kills Husband: ఇటీవల కాలంలో భర్తలను చంపే భార్యలు ఎక్కువ అవుతున్నారు. ఇతరులతో సంబంధాలు పెట్టుకుని భర్తల్ని హతమారుస్తున్నాయి. క్షణిక సుఖాల కోసం పచ్చటి కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో కూడా ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. 23 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి కుట్ర పన్ని, భర్తను హతమార్చింది. ఈ నేరాన్ని దోపిడీగా చిత్రీకరించాలని ప్రయత్నించింది. చివరకు పోలీసుల విచారణలో పట్టుబడింది. ఈ సంఘటన అటెర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కేసులో కీలక నిందితురాలు రూబీని, ఆమె ప్రియుడు విశాల్ విమల్(21)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 8న నిలేష్ జాతవ్(27) అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని దొంగలు అతడి భార్య రూబీ, వారి చిన్నారి కళ్ల ముందే కాల్చి చంపినట్లు పోలీసులకు సమాచారం అందింది.

Read Also: Budget International Trips: తక్కువ బడ్జెట్.. ఫుల్ ఎంజాయ్‌మెంట్! కేవలం మన ఊరు వెళ్లే ఖర్చుతోనే విదేశాలకు వెళ్లొచ్చు..

తాము జమ్నా గ్రామం నుంచి ఖారికాకు తిరిగి వస్తుండగా బ్యాగ్ రోడ్డుపై పడిపోయిందని రూబీ పోలీసులకు చెప్పింది. తన భర్త బైక్ ఆపి, తాను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తపై కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే నిజాలు తెలిశాయి.

రూబీ చెబుతున్న విషయాలకు పొంతన లేకపోవడంతో గట్టిగా ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రూబీ తన సమీప బంధువైన విమల్‌తో ఏడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇరువుతు తరుచుగా వాట్సాప్ కాల్స్, చాట్స్ ద్వారా మాట్లాడుకునే వారు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రూబీ, భర్తను ఎలాగైన అడ్డుతప్పించుకోవాలని హత్యకు ప్లాన్ చేసింది. ప్రణాళిక ప్రకారం, ముందుగా నిర్ణయించుకున్న ప్రాంతంలో బ్యాగ్ పడిపోయేలా చేసింది, దీని కోసమే ఎదురుచూస్తున్న విమల్, జాతవ్‌ను కాల్చి చంపాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) శాఖలో జరిగిన ఒక...

US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా...

Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

Moringa Powder: డైటింగ్ చేస్తున్నారా, మీ ఒంట్లో పేరుకుపోయిన మొండి కొవ్వును...

RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

RCB vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న...