7
October, 2026

A News 365Times Venture

7
Wednesday
October, 2026

A News 365Times Venture

WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..

Date:

భారత్ , వెస్టిండీస్ మధ్య లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.

వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతను 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మరోవైపు రూథర్‌ఫోర్డ్ దూకుడుగా ఆడి కేవలం 34 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పి జట్టు స్కోరును 170 పరుగులు దాటించడంలో ముఖ్య పాత్ర పోషించారు.

వీరితో పాటు అకీల్ హొసేన్ (15), రొమారియో షెపర్డ్ (10) రెండంకెల స్కోరు సాధించారు. మిగతా బ్యాటర్లలో కవిల్ పూరన్ (12), మాథ్యూ ఫోర్డే (2), షమర్ స్ప్రింగర్ (9) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌‌మన్ పావెల్ విఫలమవగా, షమర్ జోసెఫ్ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. ఎక్స్‌ట్రాల రూపంలో 8 పరుగులు లభించాయి. భారత బౌలర్లలో నమన్ ధీర్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!

అక్టోబర్ 7, 2023 మరిచిపోలేని రోజు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలు మరిచిపోలేని...

Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం

Smit Machchhar: ప్లైదుబాయ్ విమానాన్ని ప్రమాదం నుంచి రక్షించి, 180 మంది...

Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..

న్యూజిలాండ్ టూర్ కోసం భారత క్రికెట్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ...

France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం

ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కిక్కిరిసిన...