11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Date:

* నేటితో తెలంగాణలో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం.. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్..

* నేడు దుబ్బాక మున్సిపాలిటీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఎంపీ రఘునందన్ రావు..

* నేడు భూపాలపల్లి పరకాల మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన.. ఉదయం 10 గంటలకు భూపాలపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్.. మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్..

* నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న హరీష్ రావు

* నేడు సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్

* నేడు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మంట్టి అజారుద్దీన్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి అజారుద్దీన్

* నేడు మంత్రులు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర-2047 విజన్, పది సూత్రాలపై చర్చ.. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష.. సమావేశానికి వర్చువల్ గా హాజరుకానున్న కలెక్టర్లు, ఎస్పీలు..

* నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొననున్న పవన్..

* నేడు అంబటి రాంబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ.. నగరంపాలెం, పట్టాభిషేకం పీఎస్ లో నమోదైన కేసులు క్వాష్ చేయాలని అంబటి పిటిషన్..

* నేడు అంబటి రాంబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించనున్న స్పెషల్ మొబైల్ కోర్టు..

* నేడు ఏపీ వైద్య మండలి ఎన్నికలు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ-ఓటింగ్ ద్వారా ఆన్ లైన్ లో పోలింగ్..

* నేడు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలక మండలి సమావేశం.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం..

* నేడు టీ20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు.. కోల్ కతా వేదికగా ఉదయం 11 గంటలకు స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ.. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3గంటలకి జింబాబ్వే వర్సెస్ ఒమన్.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు సౌతాఫ్రికా వర్సెస్ కెనడా..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య...

AR Rahman : టాలీవుడ్‌లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా...

Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు

Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా...