26
February, 2026

A News 365Times Venture

26
Thursday
February, 2026

A News 365Times Venture

WEF President : ఎప్‌స్టీన్ ‘డార్క్’ లిస్ట్.. ప్రపంచ ఆర్థిక వేదిక బాస్ అవుట్.. ఆ విందులే కొంపముంచాయా?

Date:

WEF President: వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓగా ఉన్న బోర్జ్ బ్రెండే తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక నేరస్థుడిగా పేరున్న జెఫ్రీ ఎప్స్టీన్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. అమెరికా న్యాయశాఖ వివరాల ప్రకారం.. బోర్జ్ బ్రెండే గతంలో ఎప్స్టీన్‌తో కలిసి మూడుసార్లు బిజినెస్ డిన్నర్లు (విందులు) చేశారు. అంతేకాకుండా, వీరిద్దరూ ఈమెయిల్స్, మెసేజ్‌ల ద్వారా కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. తన రాజీనామా ప్రకటనలో బ్రెండే నేరుగా ఎప్స్టీన్ పేరును ఎక్కడా చెప్పలేదు. “ఎనిమిదిన్నర ఏళ్ల ప్రయాణం తర్వాత తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది” అని మాత్రమే పేర్కొన్నారు.

READ ALSO: T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బ్యాటర్స్..!

బ్రెండే దీనిని సాధారణ రాజీనామాగా చూపిస్తున్నప్పటికీ, ఆయనపై జరుగుతున్న అంతర్గత దర్యాప్తు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. బోర్జ్ బ్రెండే నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఈయన నార్వే దేశానికి చెందిన ప్రముఖ నాయకుడు. గతంలో నార్వే ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులను, ఉన్నత స్థాయి దౌత్య బాధ్యతలను నిర్వహించారు. తర్వాత ఆయన ఎనిమిదిన్నర ఏళ్లుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంను నడిపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వేదికపై చక్రం తిప్పిన బోర్జ్ బ్రెండే, ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ అనే వివాదాస్పద వ్యక్తితో తనకున్న పాత పరిచయాల కారణంగా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వేదికకు కొత్త బాస్ ఎవరు వస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

READ ALSO: India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

NLG FAKE BABA ARREST: కంత్రీ మాంత్రికుడు..

NLG FAKE BABA ARREST: మంత్రాలకు చింతకాయలు రాలవు.. అనేది...

Liquor Scam: లిక్కర్‌ కేసులో అవినాష్ రెడ్డికి రిమాండ్‌.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా...

Puri Jagannadh: మరో తమిళ్ స్టార్ హీరోని పట్టేసిన పూరీ

సాధారణంగా ఏ దర్శకుడికైనా ఏ పరిశ్రమలో అయినా వరుసగా రెండు భారీ...