7
June, 2026

A News 365Times Venture

7
Sunday
June, 2026

A News 365Times Venture

Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!

Date:

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్ల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే, తాజాగా ఒకప్పటి ఐటెం సాంగ్స్ క్వీన్ సోనా హైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు తన గ్లామర్ డ్యాన్స్‌లతో వెండితెరను ఊపేసిన నటి సోనా హైడెన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నయనతారతో ప్రేమలో పడటానికి ముందే.. విఘ్నేశ్ శివన్‌కు, సోనా హైడెన్‌కు మధ్య ఏదో ఉందంటూ అప్పట్లో చెన్నై మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ సోనా ఒక ఇంటర్వ్యూలో సంచలన నిజాలు బయటపెట్టింది. “ఒకప్పుడు విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులోనే ఏకంగా మూడేళ్లపాటు పనిచేశాడు” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కేవలం తన వద్ద ఉద్యోగి మాత్రమే కాదు, తన జీవితంలో అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఆప్తుడని ఆమె పేర్కొంది.

“నా జీవితంలోని చీకటి రోజుల్లో అతను నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. విఘ్నేశ్ చాలా మంచివాడు. అతని జీవితంలో కూడా ఒక పెద్ద విషాదం ఉంది, దాన్ని దాటుకుని అతను ఈ స్థాయికి వచ్చాడు. అయితే, ఇప్పుడు నేను అతనికి గుర్తున్నానో లేదో నాకు తెలియదు” అంటూ సోనా కాస్త ఎమోషనల్ అయ్యారు. విఘ్నేశ్ పాత రోజులను గుర్తుచేసుకుంటూనే, లేడీ సూపర్ స్టార్ నయనతారపై తనకున్న గౌరవాన్ని సోనా చాటుకుంది. “నయనతార వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసింది. ముఖ్యంగా ప్రభుదేవాతో బంధం ముగిశాక ఆమె పడిన నరకం, బాధ నాకు బాగా తెలుసు. వాటన్నింటినీ ఓర్చుకుని, ఈరోజు విఘ్నేష్‌తో కలిసి ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకుంది. పిల్లలతో ఆమె సంతోషంగా ఉండటం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. వారి కుటుంబ ప్రశాంతతను చెడగొట్టడం నా ఉద్దేశం కాదు” అంటూ సోనా ఎంతో హుందాగా మాట్లాడటం విశేషం.

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సోనా హైడెన్ సుపరిచితమే. ‘ఆయుధం’, ‘ఖళనాయక’ వంటి సినిమాలతో పాటు టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్‌తో ఈమె అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. తన హాట్ డ్యాన్స్ నంబర్స్‌తో అప్పట్లో మాస్ ఆడియన్స్‌లో ఈమెకు తిరుగులేని ఫాలోయింగ్ ఉండేది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?

Story Board : పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘోరంగా ఓడినప్పటికీ,...

IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దేశంలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇటీవలే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి...

Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..

15 ఏళ్ల పిన్న వయసులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం...

Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చరిత్రకారుడు రామచంద్ర...