18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

Date:

Vaibhav Sooryavanshi: క్రికెట్‌ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్స్ ను తలలు పట్టుకొనేలా చేస్తాడు. ఇటీవల జరిగిన U-19 ప్రపంచ కప్ లో తమ మార్క్ బ్యాటింగ్ తో భారత్ కప్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సంజు శాంసన్ వైభవ్ సూర్యవంశీ సంబంధించిన ఓ ఆసక్తికరమైన పంచుకున్నాడు. ఐపీఎల్‌ అరంగేట్రానికి ముందు రాహుల్ ద్రావిడ్ తో జరిగిన సంభాషణను గుర్తు చేశాడు.

Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

2025లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశి కేవలం 14 సంవత్సరాలు 23 రోజుల వయసులోనే డెబ్యూ చేసి చరిత్ర సృష్టించాడు. అతడు తన మొదటి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ పై ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతనిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఢిల్లీ లో జరిగిన “బీసీసీఐ నామన్ అవార్డ్స్” కార్యక్రమంలో మాట్లాడిన సంజు శాంసన్ ఓ ఆసక్తికర సంఘటనను చెప్పాడు. మ్యాచ్‌ కు ముందు రాహుల్ ద్రవిడ్ అతనిని గదికి పిలిచి మ్యాచ్ ప్లాన్ గురించి అడిగారని తెలిపాడు.

Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్ అడిగిన ప్రశ్నలకు వైభవ్ చాలా సాదాసీదాగా సమాధానం ఇచ్చాడని అన్నారు. ఈ సంభాషణలో మొదట కోచ్ రాహుల్ ద్రవిడ్ వైభవ్ తో మాట్లాడుతూ.. ఈ రోజు నీ గేమ్ ప్లాన్ ఏంటి అని అడగగా.. “సర్.. ఏం ప్రత్యేక ప్లాన్ లేదు. నా ఆటనే ఆడతానని.. మొదటి బంతి నా జోన్‌ లో వస్తే గాల్లోకి పంపేస్తాను అని చెప్పాడని.. చివరకు అదే చేసి చూపించాడని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు చెప్పినట్టుగానే అతను మైదానంలో ఆడాడని, అతను క్రికెట్ ఆడుతున్న విధానం “ఒక వీడియో గేమ్” లాగా ఉంటుందని అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OnePlus Pad 3 Pro: 13.2-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 16GB RAMతో.. వన్‌ప్లస్ కొత్త టాబ్లెట్

వన్‌ప్లస్ గత సంవత్సరం వన్‌ప్లస్ ప్యాడ్ 3ని విడుదల చేసింది. ఈ...

100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

OnePlus 15T: కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్...

Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!

Delhi: న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం...

Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!

Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ...