22
June, 2026

A News 365Times Venture

22
Monday
June, 2026

A News 365Times Venture

Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!

Date:

Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే సిరీస్ విజయంతో పాటు మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ చేసిన వినూత్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ట్రోఫీ ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా టిమ్ డేవిడ్ ఓ ఆకుపచ్చ రంగు సుజుకి జిక్సర్ బైక్‌పై స్టేడియం మైదానంలో చక్కర్లు కొట్టాడు. అతనితో పాటు సహచర ఆటగాడు మ్యాట్ రెన్‌షా వెనుక సీటులో కూర్చొని ఆ సెలబ్రేషన్లో పాల్గొన్నాడు.

బైక్‌పై స్టేడియం చుట్టూ తిరుగుతూ టిమ్ డేవిడ్ అభిమానులను అలరించాడు. సహచర ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ అతడిని అభినందించగా.. ప్రేక్షకులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాన్ని బంధించారు. మ్యాచ్ అనంతరం జరిగిన ఈ సంబరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టిమ్ డేవిడ్ ఇలాంటి వినూత్న సంబరాలకు కొత్తేమీ కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన సమయంలో కూడా విజయాల తర్వాత అతడు చేసిన సరదా వేడుకలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా బంగ్లాదేశ్ సిరీస్ అనంతరం చేసిన బైక్ రైడ్ కూడా ఆ లిస్ట్ లో చేరింది.

ఇక సిరీస్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఆసీస్ జట్టు బంగ్లాదేశ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ చివరి టీ20లో నిర్ణిత 20 ఓవర్లలో 109/8 పరుగులకే పరిమితమవ్వగా.. ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లు లోనే టార్గెట్ ను ఛేదించి బంగ్లాను క్లీన్ స్వీప్ చేసింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!

Allu Arjun Absent: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో...

Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!

Harmanpreet Kaur: మహిళల T20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు...

Uddhav Shiv Sena: ఉద్ధవ్‌పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..

Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన...