7
April, 2026

A News 365Times Venture

7
Tuesday
April, 2026

A News 365Times Venture

The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?

Date:

The Paradise: ఒక పాట ప్రోమోతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్న సినిమా ది ప్యారడైజ్. ఆ పాట ఆయా షేర్. ప్రోమోతోనే సంచలనం సృష్టించిన ఈ పాట రిలీజ్ అయిన తర్వాత నయా రికార్డ్‌లతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ఈ క్రేజీ సినిమా మరో మారు పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది.

READ ALSO: Jubilant Food Works: బ్రెడ్ ముక్కతో వేల కోట్ల సామ్రాజ్యం.. ఏడాదికి రూ. 6900 కోట్ల లాభం! సక్సెస్ సీక్రెట్ ఇదే!

అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా అనుకున్న ప్రకారమే ఆగస్టు 21కి ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాక్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అండ్ టీమ్ ఈ సినిమాను అనుకున్న డేట్‌కే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సోషల్ మీడియా వేదికగా ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాలపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. నిజానికి ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉండగా, దానినే ఆగస్టు 21కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నాచురల్ స్టార్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా కనువిందు చేయనుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం.

READ ALSO: Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

Venkatesh: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ ఎవైటెడ్...

Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్...

HYDRA : రూ.1200 కోట్ల భూమిపై కాపాడిన హైడ్రా.. ఖానామెట్‌లో అక్రమాలకు ఫుల్ స్టాప్.!

హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అత్యంత చేరువలో ఉన్న ఖానామెట్ ప్రాంతంలో ప్రభుత్వ...

Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

ట్రంప్ హెచ్చరించినట్లుగానే ఇరాన్‌పై యుద్ధం మోపువుతోంది. ఈ రాత్రికి ఇరాన్‌ నాగరికతను...