25
February, 2026

A News 365Times Venture

25
Wednesday
February, 2026

A News 365Times Venture

The Paradise: ‘ఆయా షేర్’ నెగిటివ్ ప్రచారంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

Date:

నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher) ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తనదైన స్టైల్లో పవర్‌ఫుల్ బీట్లతో ఈ పాటను కంపోజ్ చేశారు. అయితే, ఒకవైపు ఈ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై కొందరు పనిగట్టుకుని నెగిటివిటీని ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : Pradeep Ranganathan : ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్.. ఆ బ్యూటీతో తొలి ప్రాజెక్ట్!

‘ఆయా షేర్’ సాంగ్ విన్న ఎవరికైనా ఇది పక్కా మాస్ అంథమ్ అని అర్థమవుతుంది. కాసర్ల శ్యామ్ అందించిన రా అండ్ రస్టిక్ లిరిక్స్, అనిరుధ్ హై-వోల్టేజ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. అయితే, ఈ సాంగ్ వినడానికి మలయాళ పాటలా ఉందని, తెలుగు సాంగ్‌లా లేదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా 1960ల నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో, మల్టీ లింగువల్ ఫీల్‌తో రూపొందుతోంది. అలాంటి కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ కూడా యూనిక్‌గా ఉంటుంది. కానీ, దాన్ని అర్థం చేసుకోకుండా ‘మలయాళం సాంగ్’ అంటూ ట్రోల్ చేయడం సమంజసం కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నాని వేసిన మాస్ స్టెప్పులపై కూడా కొందరు వంకలు పెడుతున్నారు. కానీ ‘దసరా’లో ధరణిగా ఊరమాస్ డ్యాన్స్‌తో మెప్పించిన నాని, ఈ సినిమాలో జడలు (Jadal) అనే పాత్రలో అంతకుమించి ఎనర్జీని చూపించారు. సుందన్ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన ఆ హుక్ స్టెప్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ, కేవలం ద్వేషంతోనే కొందరు ఈ పాటను, నానిని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ నుంచి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ వస్తున్నప్పుడు దానిని సపోర్ట్ చేయాల్సింది పోయి, ఇలా మనమే వెనక్కి లాగేయడం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదని నాని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Akhilesh: అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్.. యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో డీల్

త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు,...

Decathlon Electric Bike: డెకాథ్లాన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల.. 130KM రేంజ్.. ధర ఎంతంటే?

డెకాథ్లాన్ కొత్త స్టిలస్ ఇ టూరింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బైక్‌ను యూరోపియన్...

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు మార్కాపురంలో తొలిసారి సీఎం చంద్రబాబు పర్యటన.. వెలిగొండ ప్రాజెక్టు...

Off The Record: అధిష్టానం నో.. శేషుబాబు ఎస్! వద్దన్నా వైసీపీలోనే ఉంటున్నారా?

Off The Record: మేకా శేషుబాబు….. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో...