12
April, 2026

A News 365Times Venture

12
Sunday
April, 2026

A News 365Times Venture

Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

Date:

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతున్న తరుణంలో, ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశించిన అభ్యర్థులకు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పట్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసింది. ఆయా ఎన్నికల్లో పార్టీ ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించడంతో, అదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ముగించేయాలని తొలుత భావించింది. క్షేత్రస్థాయిలో నాయకులు కూడా అభ్యర్థుల ఎంపికను సిద్ధం చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది.

 సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్‌.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు దేశవ్యాప్త జనాభా లెక్కల షెడ్యూల్ ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత జనాభా లెక్కల ప్రక్రియ జరగనుంది. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశ జనగణన ప్రారంభం కానుంది. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే, జనగణన ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేయాలి. లేనిపక్షంలో సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే, జనగణన ప్రక్రియ ముగిసిన తర్వాతే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వ పెద్దల వద్ద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఎంపీటీసీ , జెడ్పీటీసీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దల వద్ద చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు.

సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్‌.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Peanut Chikki: వంటరాని వారు కూడా ‘సింపుల్’గా చేసే పర్ఫెక్ట్ పల్లిపట్టి.. ఇలా చేయండి!

Peanut Chikki: చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే...

Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

Ayush Mhatre Retired Out: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన...

Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

బెంగాల్ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాలుగోసారి అధికారం కోసం మమత...

Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

Asha Bhosle: ఇండియన్ సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో దశాబ్దాల...