18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Tamannah – Vijay : బ్రేకప్ అనంతరం ఒకే చోట కనిపించిన తమన్నా, విజయ్

Date:

విజయ్ వర్మ -తమన్నా భాటియా విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో ముఖ్యాంశాలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ తమ విడిపోవడాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ ఇప్పుడు ఒకే ప్రదేశంలో కనిపించారు. హోలీ సందర్భంగా ఇద్దరూ ఒకే చోట కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే నటి రవీనా టాండన్ తన ఇంట్లో హోలీ పార్టీ ఏర్పాటు చేసింది. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఇద్దరూ రవీనా టాండన్ ఇంటికి వచ్చారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది, ఈ ఇద్దరూ విడివిడిగా వచ్చారు. ఇక అక్కడి నుంచి వైరల్ అవుతున్న వీడియోలో, రవీనా ఇంటికి వెళ్ళే ముందు, విజయ్ వర్మ అక్కడ ఉన్న కెమెరామెన్‌తో హోలీ ఆడుతున్నట్లు మీరు చూడవచ్చు. అదే విధంగా, తమన్నా భాటియా కూడా మీడియాలో గట్టిగానే ఫోకస్ అయింది.

Pawan Kalyan : జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఏపీః పవన్ కల్యాణ్‌

వారిద్దరూ వేర్వేరు సమయాల్లో రవీనా టాండన్ ఇంట్లో ఏర్పాటు చేసిన హోలీ పార్టీకి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి కనిపించలేదు కానీ విడివిడిగా కనిపించారు. అయితే, వారు రవీనా టాండన్ ఇంట్లో కలిశారా లేదా, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారా లేదా, లేదా వారు హోలీ ఆడారా లేదా అనే దాని గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. రవీనా టాండన్ ఇంట్లో వారిద్దరూ ఉన్న వీడియో వైరల్ అయిన క్రమంలో సోషల్ మీడియాలో ప్రజలు రకరకాల ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. రవీనా టాండన్ వారి ప్యాచప్ చేయాలని కోరుకుంటున్నట్లు ఒకరు కామెంట్ చేస్తే మరొక యూజర్ వారిద్దరూ విడిపోయారని రాశారు. అందుకే ఇద్దరూ కలిసి కనిపించలేదని రాసుకొచ్చారు.వారిద్దరూ రవీనా టాండన్ ఇంటికి విడివిడిగా చేరుకున్న తీరును బట్టి, వారి విడిపోయారనే పుకారు ప్రజలకు నిజమే అనిపిస్తుంది. కానీ వారు ఇంకా అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించలేదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!

Delhi: న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం...

Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!

Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ...

Suryakumar Yadav: “గంభీర్ కాదు.. నన్ను కెప్టెన్ చేసింది ఈ నలుగురే”.. కెప్టెన్సీ వెనుక అసలు కథ చెప్పిన సూర్య

Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్పు2026లో భారత్ అదరగొట్టింది. సూర్యకుమార్ సారథ్యంలోని...

Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

Parents Smoking: చాలా విషయాలలో వారి తల్లితండ్రుల అలవాట్లు పిల్లలపై ఎంతో...