11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

Date:

SRH Powerplay Record: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పవర్ ప్లేలో పంజాబ్ బౌలర్లపై విరుచుకపడ్డారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. SRH ఓపెనర్లు ఆ నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు. పవర్ ప్లే ముగిసేలోపే SRH వికెట్ కోల్పోకుండా 105 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో (5×4 7×6)లతో 66 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 15 బంతుల్లో (5×4 1×6) లతో 31 పరుగులు చేసి సపోర్ట్ అందించాడు. ఈ ఇద్దరూ కలిసి పంజాబ్ బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్నారు.

Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

పవర్ ప్లేలో ఇంత వేగంగా పరుగులు చేయడం SRH కు కొత్తఏమి కాదు. తొలి ఆరు ఓవర్లలో 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉండడంతో, బ్యాటర్లు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే IPL చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోర్ రికార్డ్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిటే ఉంది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 125/0 స్కోర్ నమోదు చేసి టాప్‌లో నిలిచింది. అదే ఏడాది లక్నోపై 107/0 కూడా చేసింది. మళ్లీ ఇప్పుడు పంజాబ్ పై 105 పరుగులతో మూడో స్థానంలో నిలిచింది.

Yuvraj Singh: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. తానే నా బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్..!

IPLలో అత్యధిక పవర్ ప్లే స్కోర్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 125/0 vs ఢిల్లీ క్యాపిటల్స్ (2024)
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 107/0 vs లక్నో సూపర్ జెయింట్స్ (2024)
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 105/0 vs పంజాబ్ కింగ్స్ (2026)
కోల్‌కతా నైట్ రైడర్స్ – 105/0 vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2017)
చెన్నై సూపర్ కింగ్స్ – 100/2 vs పంజాబ్ కింగ్స్ (2014)

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

US-Iran Talks: అమెరికా-ఇరాన్ మధ్య శాంతికోసం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా...

Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!

Iran Ship Tax: మధ్యప్రాచ్యంలో యుద్ధం సద్దుమణుగుతున్న తరుణంలో, ప్రపంచాన్ని షాకింగ్‌కు...

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా 900 పిల్లలను...