1
April, 2026

A News 365Times Venture

1
Wednesday
April, 2026

A News 365Times Venture

Sreenidhi Shetty- Sesh: శ్రీనిధి శెట్టిని మళ్లీ ఆడుకున్న అడివి శేష్.. పంచాయతీ సెటిల్ చేసిన నాని!

Date:

“హిట్ 3” సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సాధించింది. అయితే ఈ సినిమాలో నటించిన నాని ఇప్పటివరకు ఇంత వైలెంట్‌గా కనిపించలేదని ప్రేక్షకులందరూ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో అడవి శేషు, ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉండగా, ఆమె కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే వెంటనే అడవి శేషు చేయి వెనక్కి తీసుకోవడంతో ఆమె కాస్త డిసప్పాయింట్ అయింది.

Read More: #Single : సినిమా సింగిల్.. కానీ కలెక్షన్స్ డబుల్

ఆ వీడియో ఈవెంట్ జరిగిన రెండు, మూడు రోజులు బాగా వైరల్ అయింది. ఇక నిన్న ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. నిన్న కూడా సేమ్ సీన్ రిపీట్ చేసే ప్రయత్నం చేశాడు అడవి శేషు. వెంటనే శ్రీనిధి పక్కనే ఉన్న నానిని పిలిచి, “ఇదిగో, ఇలాగే ఆ రోజు కూడా నన్ను ఏడిపించాడు” అని చెప్పడంతో, నాని పెద్దమనిషి తరహాలో మాట్లాడుతూ ఈ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇప్పించాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంకెందుకు, మీరు కూడా చూసేయండి మరి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Breaking News: బీజేపీ కార్యాలయం వెలుపల పేలుడు..

Breaking News: పంజాబ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయం వెలుపల...

Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..

తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం...

Iran War: అమెరికాకు మద్దతుగా రంగంలోకి రెండు దేశాలు.!

Iran War: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు...

Chandrababu: స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

స్వర్ణాంధ్ర అభివృద్ధి కోసం ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు...