11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

South Africa vs Canada: పసికూనపై పంజా.. దక్షిణాఫ్రికా భారీ విజయం!

Date:

South Africa vs Canada: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్-D మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కెనడాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్ నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో కెనడా చితకల పడింది. దీనితో చివరకు దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Constable S*uicide Attempt: SI కి, CI కి మధ్య విభేదాలు.. స్టేషన్‌లోనే నిద్ర మాత్రలు మింగిన కానిస్టేబుల్!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ 32 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అలాగే డేవిడ్ మిల్లర్ 39 నాటౌట్, ట్రిస్టన్ స్టబ్స్ 34 నాటౌట్ చివర్లో వేగంగా పరుగులతో భారీ స్కోర్‌ను అందించారు. కెనడా బౌలర్లలో అన్ష్ పటేల్ 3 వికెట్లు, డిల్ప్రీత్ బజ్వా ఒక వికెట్ తీశారు.

Social Media Ban for Children Below 16: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..! సీఎం కీలక ఆదేశాలు

214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. నవనీత్ ధలీవాల్ 64 పరుగులతో పోరాడినప్పటికీ, మిగితా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. హర్ష్ థాకర్ 33 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపించాడు. కానీ నిర్ణీత ఓవర్లలో కెనడా 8 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో దక్షిణాఫ్రికా 57 పరుగుల భారీ విజయాన్ని అందుంకుంది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో లుంగి ఎంగిడి 4 వికెట్లు, మార్కో జాన్సెన్ 2 వికెట్లు, రబడా, బోస్చ్ లు చెరో వికెట్ తీసుకున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AR Rahman : టాలీవుడ్‌లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా...

Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు

Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా...

TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..

TGTET Results : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న...