11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

Samsung Galaxy F70e 5G: 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో.. Samsung Galaxy F70e 5G లాంచ్

Date:

భారత్ లో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో సామ్ సంగ్ మళ్లీ బలంగా ఎంట్రీ ఇచ్చింది. సామ్ సంగ్ గెలాక్సీ F70e 5G ఫిబ్రవరి 9, 2026న భారత్ లో లాంచ్ అయింది. ఇది Galaxy F70 సిరీస్‌లో మొదటి మోడల్. యువతకు, హస్ట్లర్లకు, డ్రీమర్లకు అని టార్గెట్ చేసిన ఈ ఫోన్ ధర తక్కువగా ఉండి కూడా పవర్‌ఫుల్ ఫీచర్లతో వచ్చింది. భారత్ లో Samsung Galaxy F70e 5G ధర 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.12,999, 6GB RAM, 128GB వేరియంట్‌కు రూ.14,999. Galaxy F70e 5G భారత్ లో ప్రత్యేకంగా Flipkart, Samsung అధికారిక ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Also Read:Narges Mohammadi: నర్గీస్ మొహమ్మది ఎవరు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఇరాన్ 7.5 ఏళ్ల జైలు శిక్ష ఎందుకు విధించింది?

ఫీచర్లు

6.7 ఇంచ్ LCD HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 800 nits బ్రైట్‌నెస్, స్మూత్ స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్‌కి సూపర్. టియర్‌డ్రాప్ నాచ్ డిజైన్. MediaTek Dimensity 6300 (6nm) – 5G సపోర్ట్‌తో స్మూత్ పనితీరు, రోజువారీ యూస్, లైట్ గేమింగ్‌కి బాగా సరిపోతుంది. 4GB/6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో SD కార్డ్ స్లాట్‌తో ఎక్స్‌పాండ్ చేయవచ్చు). 50MP ప్రైమరీ (f/1.8) + 2MP డెప్త్ సెన్సర్జ.. వైబ్రెంట్ ఫోటోలు, పోర్ట్రెయిట్ మోడ్. 8MP సెల్ఫీ కెమెరా.. క్లియర్ సెల్ఫీలు, వీడియో కాల్స్. 6000mAh భారీ బ్యాటరీ + 25W ఫాస్ట్ ఛార్జింగ్.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే రోజంతా, రెండు రోజులు కూడా సాఫీగా ఉంటుంది.

Also Read:Toyota Land Cruiser FJ: టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ వచ్చేస్తోంది.. భారత్ లో రిచ్ ఫ్యాన్ బేస్

వెగాన్ లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ (ఎలిగెంట్ లుక్), Key Island డిజైన్ (సైడ్‌లో పవర్ & వాల్యూమ్ బటన్స్), IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్. Android 16 బేస్డ్ One UI 8 – 6 మేజర్ OS అప్‌డేట్స్ + సెక్యూరిటీ అప్‌డేట్స్ (లాంగ్-టర్మ్ సపోర్ట్). సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, Knox Vault సెక్యూరిటీ, 5G సపోర్ట్, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..

TGTET Results : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న...

Monalisa: తన ఫస్ట్‌ మూవీ రెమ్యునరేషన్‌తో స్కూల్‌ పెడుతోన్న మోనాలిసా..

Monalisa: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా...

Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..

Anil Ambani: అనిల్ అంబానీ ఫ్యామిలీకి చిక్కులు తప్పడం లేదు. ఇటీవల...