5
March, 2026

A News 365Times Venture

5
Thursday
March, 2026

A News 365Times Venture

SA vs IND: బోణి కొట్టిన టీమిండియా.. సౌతాఫ్రికాపై ఘన విజయం!

Date:

SA vs IND: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026 వార్మప్ మ్యాచ్‌ తో బోణి కొట్టింది. సౌతాఫ్రికాపై టీమిండియా శుభారంభం చేసింది. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగగా, చివర్లో బౌలర్లు కట్టుదిట్టంగా రాణించారు.

OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (45), సూర్యకుమార్ యాదవ్ (30), హార్దిక్ పాండ్యా (30) విధ్వంసకర ఇన్నింగ్స్‌ లతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో అక్షర్ పటేల్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్ తో ముగించాడు.

HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..

240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో దూకుడుగా ఆడింది. రయాన్ రికెల్టన్ (44), ట్రిస్టన్ స్టబ్స్ (45 నాటౌట్), మార్కో యాన్సెన్ (31) పోరాటం చేసినప్పటికీ భారత బౌలర్లు మధ్య ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులకే దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంతో భారత్‌కు 30 పరుగుల విజయం దక్కింది. ఈ వార్మ్-అప్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ టీమిండియా మంచి ప్రదర్శన చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Deputy CM Pawan Kalyan: రోడ్ల విస్తరణలో నరికే 100–140 ఏళ్ల నాటి పాత చెట్లకు ప్రత్యేక పాలసీ..

Deputy CM Pawan Kalyan: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం...

Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..

Divorce case: దంపతుల విడాకుల కేసుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు...

Rapido Story: ఒకప్పటి క్లాస్ టాపర్, ఇప్పుడు రాపిడో రైడర్.. జీవితం నేర్పే పాఠం.. నెటిజన్లను కదిలిస్తున్న జర్నీ..

Rapido Story: జీవితం అందరికి ఒకేలా ఉండదు. ఒకప్పుడు క్లాస్‌ టాపర్‌గా,...

Nepal Elections: “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా నేపాల్‌లో ఎన్నికలు..

Nepal Elections: హింసాత్మక “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా...