20
February, 2026

A News 365Times Venture

20
Friday
February, 2026

A News 365Times Venture

Rebel Star : ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ తో రెబల్ స్టార్ ఫన్ చాట్.. ప్రభాస్ లుక్ వైరల్

Date:

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన చిన్న చిత్రాల్లో ‘కపుల్ ఫ్రెండ్లి’ మంచి హిట్ గా నిలిచింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మానస వారణాసి జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

 ఈ సినిమా సక్సెస్ జోరులో ఉండగానే, చిత్ర యూనిట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోడవ్వడం విశేషం. ఇప్పటికే మేకర్స్ ఇచ్చిన హింట్‌తో ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగం కానున్నారని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో ప్రభాస్ ఎంతో చార్మింగ్ లుక్స్‌లో కనిపిస్తూ, చిత్ర యూనిట్‌తో ఎంతో సరదాగా ముచ్చటించడం అభిమానులను అలరిస్తోంది. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఫన్ మూమెంట్స్ హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరోయిన్ మానస వారణాసి, ప్రభాస్‌ని ఉద్దేశించి “మీకు లవ్ అంటే ఏంటి?” అని అడగగా.. డార్లింగ్ తనదైన శైలిలో నవ్వుతూ “ఇది పర్సనల్ క్వశ్చన్” అంటూ బదులివ్వడం హైలెట్ గా నిలిచింది. ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో ఈ శనివారం రిలీజ్ చేయనుంది యూవీ క్రియేషన్స్. ప్రభాస్ వంటి స్టార్ హీరో సపోర్ట్ లభించడంతో ‘కపుల్ ఫ్రెండ్లి’ సినిమా వసూళ్లు మరిన్ని పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Also Read : HeyBalwanth : హే బలవంత్ ఓవర్సీస్ & ప్రీమియర్ రివ్యూ

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో షాకింగ్ ఘటన.. యూత్ కాంగ్రెస్ హల్‌చల్

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఊహించని పరిణామం...

Ameerpet: అమీర్‌పేట్ లో భారీ అగ్ని ప్రమాదం.. భయాందోళనలో విద్యార్థులు

అమీర్ పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది....

Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ టాక్సిక్. ఈ...

Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..

Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి...