11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

Rafale fighter jets: ఆపరేషన్‌ సిందూర్‌లో అసలైన హీరో ‘‘రాఫెల్ జెట్స్’’..

Date:

Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు అద్భుతంగా పనిచేశాయని, మొత్తం ఆపరేషన్‌లో రాఫెట్ ఫైటర్ జెట్‌లు ‘‘హీరో’’ అని భారత ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ బుధవారం అన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరిన్ని మల్టీ రోల్ ఫైటర్ జెట్‌లను చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకుందని ఆయన చెప్పారు.

Read Also: Rahul Gandhi: రాహుల్‌గాంధీపై కేంద్రం సంచలన నిర్ణయం..

ఎక్సర్‌సైజ్ వాయుశక్తి 2026 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతీ ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందిస్తామని ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ అన్నారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ ఖచ్చితంగా హీరో. భారత వైమానిక దళం మల్టీరోల్ ఫైటర్ జెట్లను చేర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఇవి రాఫెల్ లేదా మరేదైనా కావచ్చు, ఇవి చర్చల్లో ఉన్నాయి, ఇంకా నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేదు.” అని ఆయన అన్నారు. భారత్‌పై జరిగే ఏ ఉగ్రవాద దాడికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. భారత్ ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ డీల్ కుదుర్చుకోబోతోందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

గతేడాది భారత్‌పై లష్కరే తోయిబా ఉగ్రసంస్థ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పర్యాటకుల్ని టార్గెట్ చేసి 26 మందిని చంపేసింది. దీని తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ సైన్యం దాడులకు ప్రయత్నిస్తే, భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. రాఫెల్ జెట్‌లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను ఉపయోగించి పాక్‌లో విధ్వంసం సృష్టించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Hardeep Singh Puri: ‘‘ఎప్‌స్టీన్‌ను 3-4 సార్లు కలిశా, కానీ’’ రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి...

Deepali Ghosh: హ్యాట్సాఫ్ బామ్మ.. నెటిజన్ల మనసు గెలుచుకున్న 70 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్

Deepali Ghosh: ఒక బామ్మ కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా...

Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!

Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం...

UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య...